మీ జుట్టు బాగా రాలిపోతోందా..? అయితే కచ్చితంగా ఈ సమస్య నుండి ఇలా బయటపడండి ఈ మధ్యకాలంలో చాలా మంది జుట్టు రాలిపోతోంది అని వివిధ రకాల ప్రొడక్ట్స్ ని వాడుతున్నారు. దాని వలన నష్టమే వస్తుంది తప్ప ఎలాంటి లాభం కూడా ఉండట్లేదు. అయితే, జుట్టు రాలిపోతున్నట్లయితే ఇలా చేయండి. అలానే తెల్ల జుట్టు కూడా నల్లగా మారిపోతుంది. దీనికోసం ముందు మీరు 100 మిల్లీలీటర్ల కొబ్బరి నూనె తీసుకోండి.
Advertisement
Advertisement
ఇనుప కడాయిలో దీన్ని పోసుకోండి. తర్వాత రెండు స్పూన్ల మందారం పొడి వేయాలి. రెండు స్పూన్లు గుంటగలగరాకు పొడి కూడా వేసుకోండి. దీన్నంతటినీ కూడా ఐదు నిమిషాల పాటు మరిగించండి చల్లారిన తర్వాత వడకట్టి సీసాలో పోసుకోండి. రోజు విడిచి రోజు జుట్టుకి పట్టించండి. ఐదు నిమిషాల పాటు రోజూ మసాజ్ చేయండి ఇలా చేయడం వలన జుట్టు రాలి జుట్టు నల్లగా కూడా వస్తుంది. జుట్టు బాగా ఎదుగుతుంది. చుండ్రు తెల్ల జుట్టు వంటి సమస్యలు కూడా ఉండవు.
Also read:
- రోజూ వీటిని తప్పక తినండి… ప్రేగులు క్లీన్ అయిపోతాయి..!
- మెదడు కి పదును పెట్టాలా..? ఇలా చేస్తే.. బాగా పని చేస్తుంది…!
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ప్రయాణాలు వాయిదా వేయడం ఉత్తమం..!