తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ ఇంట నిన్న విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. విజయ్ ఆంటోనీ కూతురు మీరా నిన్న మరణించింది. నిన్న ఉదయం మూడు గంటల సమయంలో విజయ్ ఆంటోనీ కూతురు మీరా మృతి చెందినట్లు సమాచారం. మీరా ప్రస్తుత వయసు కేవలం 17 సంవత్సరాలు అని సమాచారం. తన ఎడ్యుకేషన్ విషయంలో కాస్త ఒత్తిడికి లోనైందట మీరా.
Advertisement
ఈ నేపథ్యంలోనే నిన్న ఉదయం 3 సమయంలో ఉరేసుకొని ఆ***త్మ-హ***త్య చేసుకుంది విజయ్ ఆంటోనీ కూతురు మీరా. దీంతో విజయ్ ఆంటోనీ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని విజయ్ ఆంటోనీ కుటుంబం అసలు జీర్ణించుకోవడం లేదు. ఎంతో ఆప్యాయంగా పెంచుకున్న కూతురు చనిపోవడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు విజయ్ ఆంటోని. ఇది ఇలా ఉండగా… విజయ్ ఆంటోనీ తన కూతురుతో చివరగా మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
Advertisement
మీరా చనిపోయే ముందు రాత్రి రోజున… విజయ్ ఆంటోనీతో చాలా బాగా మాట్లాడిందట. అటు విజయ్ ఆంటోనీ కూడా.. రాత్రి రెండు గంటల వరకు మీరాతో మాట్లాడుతూ టైం స్పెండ్ చేశాడట. అయితే ఎలాగో… చనిపోవాలని ఫిక్స్ అయినా మీరా… ఎప్పుడు లేని విధంగా ఆరోజు రాత్రి రెండు గంటల వరకు తన తండ్రితో ఆప్యాయంగా మాట్లాడిందట. ఆ తర్వాత మూడు గంటల సమయంలోనే ఉరేసుకొని ఆ***త్మ-హ***త్య చేసుకుంది మీరా. ఇక మీరా మరణానికి ముఖ్య కారణం కాలేజీలో ఒత్తిడి అని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
- Trisha : పెళ్లైన నిర్మాతతో హీరోయిన్ త్రిష వివాహం..?
- ప్రపంచ కప్ ముందు మహ్మద్ షమీకి బిగ్ రిలీఫ్!
- World Cup 2023 : చేతులెత్తేసిన పోలీసులు…PAK మ్యాచ్కు ప్రేక్షకులకు నో ఎంట్రీ!