Home » బ్యూటీ పార్లర్ కి వెళ్ళక్కర్లేదు.. చిటికెలో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు..!

బ్యూటీ పార్లర్ కి వెళ్ళక్కర్లేదు.. చిటికెలో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు..!

by Sravya
Ad

ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉండాలని అనుకుంటారు. అందంగా ఉండడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మహిళలైతే బ్యూటీ పార్లర్ కి వెళ్తూ ఉంటారు. కానీ ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎక్కువ ఖర్చు చేయకుండానే మీరు అందంగా మారాలని అనుకుంటున్నారా..? అయితే అలా కాకుండా చిటికెలో మనం అందంగా మారిపోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముఖం అందంగా తెల్లగా ఉండాలంటే ఈ చిన్న చిట్కాని ట్రై చేయండి సరిపోతుంది. ఒక చిన్న టమాటా ని తీసుకుని ముక్కలు కింద కట్ చేసుకోండి. తర్వాత బ్లెండర్ తీసుకుని టమాటా ముక్కలు, బొప్పాయి ముక్కలు వేసి పేస్ట్ లాగా చేసుకోండి. ఈ పేస్ట్ ని బౌల్ లోకి తీసుకుని ఒక స్పూన్ నిమ్మరసం, అర స్పూన్ పసుపు ఆరెంజ్ తొక్కల పొడి, పెరుగు వేసి బాగా కలుపుకోండి దీన్ని మీరు ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. తక్కువ ఖర్చుతో అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.

Advertisement

Also read:

Visitors Are Also Reading