నటి సూర్యకాంతం గురించి పరిచయం చేయక్కర్లేదు. ఆమె పేరు వింటే మనకి ఆమె తెర మీద పోషించిన పాత్రలు గుర్తు వస్తాయి. ఒక గయ్యాళి అత్తలా, బాధపెట్టే తల్లిలా ఈమె చాలా పాత్రలు చేసింది. ఇలానే ఈమె పాపులర్ అయ్యారు. ఈమె తన మాటలతో, మాట విరుపులతో, వ్యంగ్యం, చిలిపితనం ఇలా పాత్రలకు తగ్గట్టుగా నటిస్తూ అందర్నీ ఆకట్టుకునేవారు.
Advertisement
Advertisement
నటి సూర్యకాంతం కాకినాడలో పుట్టారు. ఆమె అప్పటి మద్రాస్ హైకోర్టు జడ్జిని పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులు చెన్నైలో ఉన్నారు. తర్వాత హైదరాబాద్లో స్థిరపడ్డారు. హైదరాబాదులోనే ఆమె చనిపోయేదాకా ఉన్నారు. సూర్యకాంతం 1924లో సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. 40 సంవత్సరాల పాటు సినిమాలు చేశారు సూర్యకాంతం. సూర్యకాంతం భర్త మద్రాస్ హైకోర్టు జడ్జి అయినప్పటికీ ఆమె కోసం స్టూడియో ముందు ఎదురుచూసేవారు. సూర్యకాంతం చివరి శ్వాస దాకా ఎంతో ఉన్నతంగా జీవించారు నలుగురిని బతికించారు.
Also read:
- ధోనీ vs ABD మధ్య యుద్దం ? నువ్వా – నేనా తేల్చుకుందాం !
- బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం..!
- గేమ్ ఛేంజర్ సాంగ్ లీకు.. ఎవడ్రా ఆ లిరిక్స్ రాసింది అంటూ నెగిటివ్ కామెంట్స్..!