ఎన్టీఆర్ గురించి హరికృష్ణ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వాళ్ళ మధ్య బంధం ఎంతో దృఢంగా ఉండేది. వీళ్ళ మధ్య ప్రేమ ఆప్యాయతలు కూడా ఎక్కువగా ఉండేవి. ఎన్టీఆర్ కొడుకులు అందరికంటే ఎక్కువగా హరికృష్ణతోనే మాట్లాడేవారు పైగా ఎన్టీఆర్ అంటే హరికృష్ణ కి భయం ఉండేది కాదు. ఇద్దరు ఫ్రెండ్లీగా ఉండేవారు. ఇంట్లో వాళ్ళు ఏమైనా అన్నగారికి చెప్పాలంటే హరికృష్ణతో చెప్పేవారు హరికృష్ణ ఆ విషయాన్ని అన్న గారితో చెప్పేవారు.
Advertisement
అయితే ఒక స్టార్ హీరో కారణంగా ఎన్టీఆర్ హరికృష్ణ మధ్య గొడవ జరిగి, రెండేళ్ల పాటు వాళ్ళు మాట్లాడుకోలేదు. అసలు ఏం జరిగింది అనే విషయానికి వచ్చేస్తే… హరికృష్ణ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి నాన్న కోసం ఒక స్టూడియో కట్టించు అని చెప్పారట. ఈ విషయంలో సానుకూలంగానే ఉన్న సీనియర్ ఎన్టీఆర్ స్నేహితుడైన అక్కినేని నాగేశ్వరావు దగ్గరికి వెళ్లి చెప్పగా నాగేశ్వరరావు స్టూడియో కంటే, థియేటర్ కట్టించడం మంచిదని అన్నారు. నాగేశ్వరరావు మాటలు విని సీనియర్ ఎన్టీఆర్ స్టూడియో ని పక్కన పెట్టేసి థియేటర్ ని కట్టించారు. హరికృష్ణ కి కోపం వచ్చింది. తను చెప్పింది వదిలేసి నాగేశ్వరరావు గారు చెప్పింది చేశారని కోప్పడి రెండేళ్లు మాట్లాడలేదు.
Advertisement
Also read:
- 7/G బృందావన కాలనీ హీరో రవికృష్ణ ఇప్పుడు ఎలా వున్నాడో చూస్తే.. షాక్ అవుతారు..!
- రామ్ చరణ్ ఆ తప్పు చేసాడని.. గదిలో బంధించి.. చితక్కొట్టిన చిరు…!
- అనిరుధ్ తో కీర్తి సురేష్ పెళ్లా..? ఆమె తండ్రి క్లారిటీ ఇచ్చేసారు…!