Home » Jawaan : భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్న నయనతార..ఇండస్ట్రీలో ఫస్ట్ టైమ్ ?

Jawaan : భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్న నయనతార..ఇండస్ట్రీలో ఫస్ట్ టైమ్ ?

by Bunty
Ad

తమిళ హీరోయిన్ నయనతార గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 38 సంవత్సరాలు ఉన్న నయనతార బెంగళూరుకు చెందినది. మొదట్లో మోడల్గా కెరీర్ ప్రారంభించిన నయనతార ఆ తర్వాత ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టింది. 2003 సంవత్సరంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ నయనతార. ముఖ్యంగా రజనీకాంత్ చేసిన చంద్రముఖి సినిమాలో నయనతార నటించిన బాగా పాపులర్ అయిపోయింది.

Nayanthara took huge remuneration for Jawaan

Nayanthara took huge remuneration for Jawaan

ఇక తెలుగులో హీరోయిన్ నయనతార చేసిన మొట్టమొదటి సినిమా లక్ష్మి. విక్టరీ వెంకటేష్ లక్ష్మి సినిమాలో హీరోగా నటించిన హీరోయిన్గా నయనతార నటించి అందరిని మెప్పించింది. అయితే ఇటీవల కాలంలో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో నయనతార కీలక పాత్రలో కనిపించింది.

Advertisement

Advertisement

ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ 400 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్షన్లను చేసినట్లు తెలుస్తోంది. జవాన్ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించగా… అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్గా కనిపించాడు. ఇది ఇలా ఉండగా ఈ జవాన్ సినిమాకు హీరోయిన్ నయనతార తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా కోసం ఏకంగా 11 కోట్లు తీసుకుందట నయనతార. దక్షిణ చిత్ర పరిశ్రమలలో.. ఒక హీరోయిన్ ఇంత స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోవడం ఇదే మొదటి స్థారట.

ఇవి కూడా చదవండి

ఎడమవైపు పడుకునే వ్యక్తులకు ఏమి జరుగుతుంది…ఆ ప్రమాదం తప్పదా !

Rashmika Mandanna : పాకిస్థాన్ శ్రీవల్లి.. రశ్మికలా కనిపిస్తున్న పాక్ క్రికెటర్..!

Shaheen Afridi : రెండోసారి పెళ్లికి సిద్ధమైన షాహిన్‌ ఆఫ్రిది..!

Visitors Are Also Reading