Home » ఒకసారి రాఖీ కట్టి.. ఆయన్నే పెళ్లి చేసుకున్న.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఒకసారి రాఖీ కట్టి.. ఆయన్నే పెళ్లి చేసుకున్న.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?

by Sravya
Ad

ఇండస్ట్రీలో చాలా గమ్మత్తైన విషయాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇటువంటివి మనకి తెలిస్తే ఆశ్చర్యపోతూ ఉంటాము. సాధారణంగా అన్న చెల్లెలు రాఖీ పండుగనే జరుపుకుంటూ ఉంటారు అయితే ఒకసారి రాఖీ కట్టి మళ్లీ అతన్ని రెండవ పెళ్లి చేసుకున్న హీరోయిన్ ఎవరో మీకు తెలుసా..? బోని కపూర్ గురించి పరిచయం చేయక్కర్లేదు బోనీ కపూర్ మనకి తెలుసు ప్రముఖ నిర్మాత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు బోని కపూర్. విజయవంతమైన నిర్మాతగా కూడా బోనీ కపూర్ వ్యవహరించారు. బోనీకపూర్ కి సంబంధించిన ఎన్నో విషయాలు వార్తల్లో వస్తూ ఉంటాయి.

Advertisement

బోనీకపూర్ శ్రీదేవిని సినిమాల్లో చూశారు. వెంటనే శ్రీదేవి తాను నిర్మించే మూవీస్ చేయాలని అనుకున్నారు. శ్రీదేవిని కలుసుకుని మిస్టర్ ఇండియా సినిమా ఆఫర్ ని ఇచ్చారు శ్రీదేవి తల్లి పది లక్షలు అడిగితే అతను 11 లక్షలు ఇచ్చారు. హమ్ పాంచ్ సినిమా టైం లో మిథున్ చక్రవర్తి బోనీ కపూర్ కి రాఖీ కట్టమంటే శ్రీదేవి రాఖీ కట్టింది ఆ సమయంలో వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ శ్రీదేవి మిధున్ మధ్య స్నేహం ప్రేమగా మారిపోయింది. 1985లో శ్రీదేవి మిధున్ పెళ్లి చేసుకున్నారు 1988లో విడాకులు అయిపోయాయి.

Advertisement

మిథున్ తో పాటు రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు బోనీకపూర్ శ్రీదేవి మధ్య రూమర్స్ రావడంతోనే ఇలా రాఖీ కట్టమన్నారు. నిజానికి రాఖీ కట్టేటప్పుడు బోనీ కపూర్ కి శ్రీదేవి అంటే ఎంతో ఇష్టం బోని కపూర్ శ్రీదేవి ఎక్కువ సమయం గడుపుతున్నారని బోనీ కపూర్ భార్యకి తెలిసిపోయింది బోనికపూర్ శ్రీదేవితో తనకి సంబంధం ఉందని ఒప్పేసుకున్నారు కూడా. అప్పటికే బోనీ కపూర్ కి పిల్లలు ఉన్నారు మొదటి భార్య కి విడాకులు ఇచ్చి బోనీకపూర్ శ్రీదేవిని పెళ్లి చేసుకున్నారు ఇలా రాఖీ కట్టిన బోనీకపూర్ తోనే శ్రీదేవి పెళ్లి అయింది.

Also read:

Visitors Are Also Reading