Home » విజయ్ సేతుపతి లవర్ ఆ హీరోతో ప్రేమలో.. అందుకే పగ..!

విజయ్ సేతుపతి లవర్ ఆ హీరోతో ప్రేమలో.. అందుకే పగ..!

by Sravya
Ad

విజయ్ సేతుపతి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. విజయ్ సేతుపతి సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. టాలీవుడ్ హీరో విజయ్ సేతుపతి హీరో గానే కాకుండా నిర్మాతగా గాయకుడిగా అలనే స్క్రిప్ట్ రైటర్ గా కూడా పనిచేయడం జరిగింది. చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ ఇండస్ట్రీలో కెరీయర్ ని మొదలుపెట్టారు. సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరో అలానే విలన్ గా ప్రస్తుతం పని చేస్తున్నారు. ఉప్పెన సినిమాలో విలన్ గా చేసి అందర్నీ మెప్పించార విజయ్ సేతుపతి.

Advertisement

vijay sethupathi

vijay sethupathi

బాలీవుడ్ లో కూడా విజయ్ సేతుపతి ప్రస్తుతం నటిస్తున్నారు. షారుక్ ఖాన్ హీరోగా వస్తున్నా జవాన్ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు పోషిస్తున్నారు టాలీవుడ్ డైరెక్టర్ అట్లీ సినిమాకి దర్శకత్వం వహిస్తుండడంతో చాలామంది కోలీవుడ్ నటులని ఈ సినిమా కోసం తీసుకున్నారు చెన్నైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా జరిపారు ఈవెంట్లో విజయ్ సేతుపతి మాట్లాడుతూ నేను స్కూల్ చదువుతున్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను. కానీ ఆ అమ్మాయి నన్ను ప్రేమించలేదు. ఆ అమ్మాయి మాత్రం బాలీవుడ్ హీరో షారుఖ్ ని పిచ్చిపిచ్చిగా ప్రేమించేదని చెప్పారు విజయ్ సేతుపతి. ఇప్పుడు జవాన్ సినిమాతో నా పగ తీర్చుకుంటున్నాను అన్నారు. నాపై ఎప్పటికీ విజయ్ సేతుపతి పగ తీర్చుకో లేదు. నేనంటే చాలా ఇష్టమని చెప్పారు.

Advertisement

Also read:

Visitors Are Also Reading