Home » ఇదేం క్రేజ్…అమెరికాలో సమంతను చూసేందుకు రూ.2 లక్షల టికెట్ !

ఇదేం క్రేజ్…అమెరికాలో సమంతను చూసేందుకు రూ.2 లక్షల టికెట్ !

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత… తన కెరీర్ పై పూర్తిగా దృష్టి సారించింది హీరోయిన్ సమంత. ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్ సమంత… ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య వివాహం చేసుకుంది.

Advertisement

వీరిద్దరి వివాహం 2017 సంవత్సరంలో జరగగా… 2021 సంవత్సరంలో వీరు విడాకులు కూడా తీసుకున్నారు. దీంతో అప్పటి నుంచి వీరిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా… సమంత హీరోయిన్ గా వచ్చిన లేటెస్ట్ మూవీ ఖుషి. ఈ సినిమా సెప్టెంబర్ ఒకటో తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ప్రస్తుతం అమెరికాలో ఉన్న సమంత… ఖుషి ప్రమోషన్స్ లో భాగంగా అక్కడే ఓ ఈవెంట్ లో పాల్గొంది సమంత.

Advertisement

అయితే ఈ ఈవెంట్ కోసం ఏకంగా 20 లక్షల రూపాయలు ఖర్చు చేసిందట హీరోయిన్ సమంత. ఈ నేపథ్యంలో… ఈ ఈవెంట్ కోసం వచ్చే వారి కి ఫ్రీగా ఎంట్రీ ఇవ్వకుండా… టికెట్లకు డబ్బులు వసూలు చేశారట. ఒక టికెట్ ధర 12 వేల రూపాయలు నుంచి రెండు లక్షల వరకు పెట్టారట. అయినప్పటికీ సమంతను చూసేందుకు ఎగబడ్డ జనాలు ఆ టికెట్లను హాట్ కేకుల్లో కొనుగోలు చేశారట. చాలామంది రెండు లక్షల రూపాయల టికెట్లను మాత్రమే కొనుగోలు చేసి సమంతను చూసేందుకు ఎగబడ్డారట. దీంతో ఈ షో గ్రాండ్ సక్సెస్ అయిందని వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి 

చిరంజీవి ఆస్తులు ఎన్ని కోట్లు తెలిస్తే ఆశ్చర్యపోతారు…!

King of Kotha : “కింగ్ ఆఫ్ కొత్త” సినిమా రివ్యూ…దుల్కర్ సల్మాన్ ఖాతాలో మరో హిట్

అక్కినేని అమల వల్ల నరకం అనుభవించా…. హీరోయిన్ సమంత కామెంట్స్ ?

Visitors Are Also Reading