చాలామంది రాత్రిళ్ళు అన్నం తినకుండా టిఫిన్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా చపాతీలు చేసుకుంటూ ఉంటారు. అయితే మీరు కూడా రోజు రొట్టెల్ని తింటున్నారా అయితే కచ్చితంగా ఇది తెలుసుకోండి. గోధుమ పిండితో రొట్టెలు తింటే బరువు తగ్గచ్చని ఆరోగ్యానికి మంచిదని చాలామంది భావిస్తారు మధ్యాహ్నం పూట భోజనం తిన్నా రాత్రి రొట్టెలు తింటారు. క్యాల్షియం ప్రోటీన్స్ కూడా ఉంటాయి.
Advertisement
Advertisement
రొట్టెలు శరీరంలో శక్తిని పెంచగలవు గోధుమలే కాకుండా జొన్న, మొక్కజొన్న రొట్టెలను కూడా చాలామంది చేసుకుంటూ ఉంటారు. గోధుమ పిండిలో దాదాపు 120 క్యాలరీలు వరకు ఉంటాయి మహిళలు రెండు రోటీలు పురుషులైతే మూడు రోటిలని తింటే సరిపోతుంది. రాత్రి భోజనం సమయంలో మూడు లేదా నాలుగు రోటీల వరకు తీసుకోవచ్చు. ఉదయం పూట అయితే మహిళలు రెండు, పురుషులు మూడు తింటే చాలు. అయితే రాత్రిపూట కానీ ఉదయం పూట కానీ బాగా ఎక్కువగా రోటీలని చేసుకుని తీసుకోవడం వలన జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పట్టి ఇబ్బందులు వస్తాయి.
Also read:
- మెగా ఫ్యామిలీ కి బ్యాడ్ టైం.. అందుకే ఇలా…?
- ఆసియా కప్ లో లేడు.. వేరే దేశం తరుపున ఆడడానికి ఆ ప్లేయర్ సిద్ధం..!
- సమంత, ప్రభాస్ కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా ఎందుకు రాలేదు..? కారణం ఏమిటంటే..?