ప్రతిష్టాత్మక ఆసియా కప్ కోసం ఇండియా సిద్ధమవుతోంది. భారత ప్లేయర్లు కొన్ని రోజుల్లోనే మొదలు కాబోతున్న ఆసియా కప్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇండియా జట్టు ప్రాక్టీస్ లో నిమగ్నం అయిపోయారు. ఇప్పటికే ఇండియా, పాకిస్తాన్ తో పాటు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు కూడా వాళ్ళ జట్లు ని ప్రకటించేశారు.
Advertisement
ఇంకా ఆఫ్గనిస్తాన్, శ్రీలంక ప్రకటించాలి. ఇది ఇలా ఉండగా భారత ఆటగాళ్ళు ఈసారి ఇదివరకు ఓడిపోయిన మ్యాచుల ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకని ఏకంగా 15 మంది బౌలర్లతో నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆసియా కప్ 2023 టోర్నీ ఆగస్టు 30న ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్ లో నేపాల్ పాకిస్తాన్ పోటీ పడబోతున్నాయి. భారత్ జట్టు సెప్టెంబర్ 2న దాయాది పాకిస్తాన్తో పోటీ పడుతుంది.
Advertisement
Also read:
- సమంత, ప్రభాస్ కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా ఎందుకు రాలేదు..? కారణం ఏమిటంటే..?
- 2022 లో వచ్చిన సినిమాకి 2021 అవార్డులు.. కారణం ఏమిటో తెలుసా..?
- అల్లు అర్జున్ కంటే ముందు.. ఆ హీరోకి రెండు సార్లు జాతీయ అవార్డులు..!