Home » సమంత, ప్రభాస్ కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా ఎందుకు రాలేదు..? కారణం ఏమిటంటే..?

సమంత, ప్రభాస్ కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా ఎందుకు రాలేదు..? కారణం ఏమిటంటే..?

by Sravya
Ad

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ లో యంగ్ రెబల్ స్టార్ గా గుర్తింపుని తెచ్చుకున్నారు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా కూడా పేరు తెచ్చుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో కొనసాగుతున్న తెలుగు హీరోయిన్లతో కాకుండా బాలీవుడ్ హీరోయిన్లతో కూడా పనిచేస్తున్నారు. అయితే ప్రభాస్ సమంత కాంబినేషన్లో ఇప్పటికీ ఒక సినిమా కూడా రాలేదు సమంత చాలామంది టాప్ హీరోలతో పని చేశారు. అయితే మరి ప్రభాస్ సమంత ఇద్దరు మంచి యాక్టర్లు కానీ ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఎందుకు రాలేదు అనే విషయానికి చూద్దాం.

Advertisement

Advertisement

హైట్ వల్ల అని తెలుస్తోంది. ప్రభాస్ ఆరడుగులు ఉంటారు. సమంత చూస్తే 5.2 ఇలా వీళ్ళిద్దరి మధ్య హైట్ వ్యత్యాసం ఎక్కువ ఉండడంతో వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా ప్రేక్షకులని బాగా రిసీవ్ చేసుకోలేదు అన్న ఉద్దేశంతో ఇద్దరు కాంబినేషన్లో సినిమాలు తీసుకురాలేదు. అందుకే ఇప్పటివరకు వీళ్ళిద్దరూ ఒక్క సినిమా కూడా చేయలేదు. అలానే ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో శ్రీలీలని అనుకున్నారు కానీ హైట్ తక్కువగా ఉందని ప్రభాస్ రిజెక్ట్ చేశారట.

Also read:

Visitors Are Also Reading