Home » మోజుపడ్డ తెలుగు హీరో… ఏకంగా రూ. 5 కోట్లు వసూలు చేసిన శ్రీ లీల ?

మోజుపడ్డ తెలుగు హీరో… ఏకంగా రూ. 5 కోట్లు వసూలు చేసిన శ్రీ లీల ?

by Bunty
Published: Last Updated on
Ad

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతమంది సీనియర్ హీరోయిన్లు ఉన్నప్పటికీ… ఈ మధ్యకాలంలో వచ్చిన యంగ్ బ్యూటీ శ్రీ లీలకు ఒక్కసారిగా క్రేజ్ పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది శ్రీ లీల. ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ టాప్ హీరోయిన్లకు ఛాన్సులు రాకుండా కూడా ఈ బ్యూటీ చేస్తోందనే టాక్ కూడా ఇప్పుడు ఉంది.

Advertisement

మొదట కన్నడ చిత్ర పరిశ్రమలో తన కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ… తెలుగులో పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా… మాస్ మహారాజు రవితేజ హీరోగా చేసిన ధమాకా సినిమాలో ఛాన్స్ కొట్టేసి మంచి సక్సెస్ అందుకుంది హీరోయిన్ శ్రీ లీల. ఈ సినిమాలో మాస్ మహారాజు రవితేజ కు ఏమాత్రం తగ్గకుండా తన డాన్స్ పెర్ఫార్మెన్స్ అలాగే యాక్టింగ్ తో ఇరగదీసింది. దీంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం హీరోయిన్ శ్రీ లీల చేతిలో ఏకంగా 10 సినిమాలు ఉన్నాయట.

Advertisement

ఇలాంటి నేపథ్యంలో శ్రీ లీల గురించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ తెలుగు హీరో సినిమాలో శ్రీ లీలకు ఛాన్స్ వచ్చిందట. అంతేకాదు ఆ హీరోతో ము**** సీన్ ఒక నిమిషం పాటు ఉందట. ఆ సీన్ కోసం ఏకంగా శ్రీ లీలకు ఏకంగా ఐదు కోట్లు ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారట. ఆ తెలుగు హీరో… శ్రీ లీలాపై మోజు పడడంతో ఈ సీన్ కు ఒప్పించారట. డబ్బు ఎంత పోయిన పర్లేదు కానీ శ్రీ లీలాతో ఆ సీన్ ఉండాల్సిందేనని ఆ హీరో నిర్మాతలను కోరాడట. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి 

పాండ్యా బిగ్ షాక్…టీమిండియా కొత్త వైస్ కెప్టెన్ గా జస్ప్రీత్‌ బుమ్రా!

Virat Kohli : క్రికెట్ కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ?

Visitors Are Also Reading