Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 18.08.2023: మేషం

Advertisement

ఎప్పటి నుంచో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలను నిర్లక్ష్య చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయడం ఉత్తమం. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu :  వృషభం 

బంధు, మిత్రులను సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దు. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : మిథునం

మానసికంగా దృఢంగా ఉంటారు. కొన్ని కీలక వ్యవహారాల నుంచి బయటపడగలుగుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలి. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

ప్రారంభించబోయే పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇష్టమైన వారితో కాలం గడుపుతారు. కీలకమైన వ్యవహారాలు దైవబలంతో పూర్తి అవుతాయి.

Today rashi phalau in telugu :  సింహం

ప్రారంభించిన పనుల్లో సానుకూల ఫలితాలు లభిస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ అభివృద్ధికి దోహదపడే ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. 

Today rashi phalau in telugu : కన్య

 వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది. శ్రమ పెరుగుతుంది. ప్రణాళికబద్ధంగా వెళ్లకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. 

Advertisement

Today rashi phalau in telugu : తుల

ఓ ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. కీలక వ్యవహారాల్లో మేలైన ఫలితాలను సాధిస్తారు.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

 వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. అనుకూలమైన సమయం. మీ మీ రంగాల్లో అభి వృద్ధి సాధిస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

Today rashi phalau in telugu : ధనుస్సు

ఉద్యోగంలో కాస్త ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. ఇష్టమైన వారితో సంతోషంగా గడుపుతారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

 Today Rasi Phalalu in Telugu 2023

ఓ వ్యవహారంలో మీకు పెద్దల నుంచి ఆశీస్సులు లభిస్తాయి. ఓ శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను లభిస్తుంది. ఓ వ్యవహారంలో మీ పని తీరును అధికారులు ప్రశంసిస్తారు.

Today Horoscope in telugu : కుంభం

ఓ వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది. చేపట్టే పనిలో విఘ్నాలు కలుగకుండా చూసుకోవాలి. భవిష్యత్ ప్రణాళికలు కొన్నింటిని అమలు చేస్తారు. తోటివారిని కలుపుకొనిపోవాలి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వ్యాపారంలో ఆర్థికాభివృద్ధిని అందుకుంటారు. విందు, వినోదాల్లో సంతోషంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించే ముందు సాధ్యసాధ్యాలను దృష్టిలో ఉంచుకోవాలి.  

Also Read :

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం

Visitors Are Also Reading