Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు వృధా ఖర్చులను తగ్గించుకోవాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు వృధా ఖర్చులను తగ్గించుకోవాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 16.08.2023: మేషం

Advertisement

మీ యొక్క కృషి ఫలిస్తుంది. అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. తోటివారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. ఎవ్వరితో కూడా వాదోపవాదాలు చేయకండి. 

Today rashi phalau in telugu :  వృషభం 

కొన్ని విషయాల్లో మనోనిబ్బరం చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక విషయంలో నిపుణులను సంప్రదించి చేయడం చాలా ఉత్తమం.

Today rashi phalau in telugu : మిథునం

అభివృద్ధి కోసం చేసే ప్రతీ ప్రయత్నం ఫలిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం అందుతుంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానులుంటాయి. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

గొప్ప సంకల్ప బలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది. 

Today rashi phalau in telugu :  సింహం

ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఓ వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొందరి వ్యక్తుల ప్రవర్తన లేదా సంఘటన బాధ కలిగిస్తుంది.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ఉద్యోగంలో ఉన్నత ఫలితాలను అందుకుంటారు. భక్తి, శ్రద్ధలతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. 

Today rashi phalau in telugu : తుల

మీ యొక్క పట్టుదలనే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త చాలా అవసరం.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారున్నారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు రానీయకండి. ఆటంకాలు ఎదురయ్యే అవకాశముంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ అస్సలు చేయకూడదు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

5 Today Rasi Phalalu in Telugu 2023

మానసిక సౌఖ్యం కలదు. కొన్ని కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కీలక వ్యవహారాల్లో నిర్లక్ష్యం అస్సలు వద్దు.

Today Horoscope in telugu : కుంభం

మీ మీ రంగాలలో అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు. ఓ వార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. బంధు, మిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలున్నాయి. ఆర్థికంగా నష్టాలుండే అవకాశముంది. మిమ్మల్ని మోసం చేసే వారిని ఎప్పుడూ దరిచేరనీయకండి.

Also Read :

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం

Visitors Are Also Reading