Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశుల వారికి వ్యాపారంలో నష్టాలు తప్పవు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశుల వారికి వ్యాపారంలో నష్టాలు తప్పవు

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 07.08.2023: మేషం

Advertisement

చేపట్టిన పనుల్లో బాధ్యతయుతంగా వ్యవహరించి అనుకూల ఫలితాలను సాధిస్తారు. ఓ ముఖ్యమైన సమస్యను విజయవంతంగా పరిష్కరిస్తారు.

Today rashi phalau in telugu :  వృషభం 

శ్రమ పెరగకుండా చూసుకోవాలి. తోటివారి సహకారం లభిస్తుంది. ఓ శుభవార్త సంతోషాన్ని కలిగిస్తుంది. దగ్గరి వారిని దూరం చేసుకోకండి. అందరితో కలిసి మెలిసి ఉండటం చాలా ఉత్తమం.

Today rashi phalau in telugu : మిథునం

శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధు, మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమం.

Today rashi phalau in telugu : కర్కాటకం 

కీలక విషయాల్లో అనుకూల ఫలితాలుంటాయి. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానాభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. 

Today rashi phalau in telugu :  సింహం

చేపట్టిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త తప్పనిసరి. 

Today rashi phalau in telugu : కన్య

మీరు ప్రారంభించిన పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధు, మిత్రుల సహకారం మీకు మేలు కలిగిస్తుంది.

Advertisement

Today rashi phalau in telugu : తుల

మీ మీ రంగాల్లో పరిస్థితులు క్రమక్రమంగా అనుకూలంగా ఏర్పడుతాయి. ఏ పనిని ప్రారంభించినా విజయవంతంగా పూర్తి చేస్తారు. మిత్రబలం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం

ఉన్నతమైన ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓ శుభవార్త సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త పాటించాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయాలి. ఒత్తిడి పెరగకుండా ముందు జాగ్రత్తతోనే వ్యవహరించాలి. బంధు, మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. అనవసరమైన ఖర్చులకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

చేపట్టిన పనుల్లో చిన్నపాటి సమస్యలు ఎదురైనా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో బుద్ధి చంచల్యంతో వ్యవహరిస్తారు.

Today Horoscope in telugu : కుంభం

మీ మీ రంగాల్లో మీరు సమర్థవంతంగా ముందుకు సాగితే మంచి విజయం సాధిస్తారు. తోటివారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు చాలా అవసరం. సకాలంలో మిమ్మల్ని ఆదుకుంటారు.  ఆర్థిక రంగాల్లో నష్టాలు తలెత్తే అవకాశముంది. ఆరోగ్యంపై శ్రద్ధ తప్పకుండా తీసుకోవాలి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆగస్టు 06 నుంచి 12 వరకు రాశి ఫలాలు

Visitors Are Also Reading