Home » Taraka Ratna: తారకరత్న ఏకంగా సీఎం భార్యతో రొ***న్స్ చేశాడా?

Taraka Ratna: తారకరత్న ఏకంగా సీఎం భార్యతో రొ***న్స్ చేశాడా?

by Bunty
Ad

 

నందమూరి తారకరత్న ఇటీవలే ఈ లోకాన్ని విడిచి వెళ్లిన విషయం తెలిసిందే. అతని మరణాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయారు. ఇక నందమూరి తారకరత్న సినిమాలలో పెద్దగా రాణించలేకపోయారు. తాను నటించిన మొదటి సినిమా ఒకటో నెంబర్ కుర్రాడు. ఈ సినిమాలో తన నటన అద్భుతంగా ఉండడంతో రిలీజ్ కు ముందే ఇతనికి వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.

Advertisement

తన మొదటి సినిమా సమయంలోనే ఏకంగా తొమ్మిది ప్రాజెక్టులకు సైన్ చేశాడు తారకరత్న. కానీ తన మొదటి సినిమా పెద్దగా హిట్ కాలేకపోయింది. దీంతో ఈయన నటించిన 9 సినిమాలలో కేవలం కొన్ని సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఇక నందమూరి తారకరత్న కెరియర్ లో కలెక్షన్స్ పరంగా మంచి హిట్ కొట్టిన సినిమా భద్రాద్రి రాముడు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ వాణిశ్రీ కీలక పాత్ర పోషించారు.ఈ సినిమాలో హీరోయిన్ గా రాధిక నటించింది.

Advertisement

తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది హీరోయిన్ రాధిక. ఈ అమ్మడు మరెవరో కాదు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది. గతంలో రాధిక కన్నడలో అనేక సినిమాలలో నటించింది. ఇక ప్రస్తుతం రాధిక ప్రొడ్యూసర్ గా కొనసాగుతోంది. ఇక రానున్న రోజుల్లో రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు చెప్పుకొచ్చింది రాధిక.

ఇవి కూడా చదవండి

Rashmika Mandanna : అతనితో నాకు పెళ్లైంది..అందరికి షాకిచ్చిన రష్మిక మందన్న !

టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. ఆసియాకప్‌కు ప్లేయర్లు దూరం!

పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఏడాదిలోపే ఎందుకు తీస్తారో మీకు తెలుసా..!!

Visitors Are Also Reading