Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశి వారికి ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశి వారికి ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి

by Anji

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 26.07.2023: మేషం

చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తవుతాయి. ఉత్సాహవంతమైన కాలాన్ని గడుపుతారు. ఆర్థిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారితో మాట పట్టింపులకు పోరాదు. ఆరోగ్యం అన్ని విధాలుగా సహకరిస్తుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

మీ మీ రంగాల్లో ధైర్యంతో వ్యవహరించి విజయాలకు దగ్గర అవుతారు. ఆదాయానికి తగిన వ్యయం ఉంటుంది. ముఖ్యమైన విషయంలో ఓ శుభవార్త వింటారు. తోటివారితో జాగ్రత్తగా ఉండాలి.

Today rashi phalau in telugu : మిథునం

మీ పనులను క్రమబద్దీకరించి అనుకున్న ఫలితాలను సాధిస్తారు. కొన్ని విషయాలు ముందు చూపుతో వ్యవహరించండి. శ్రమ అధికం అవ్వడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

మీరు ప్రారంభించిన కార్యక్రమాల్లో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా దీక్షతో పని చేస్తే విజయం తప్పకుండా లభిస్తుంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి.

Today rashi phalau in telugu :  సింహం

శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కీలక విషయాల్లో మనోధైర్యంతో ముందుకు వెళ్లి అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు. ఖర్చులను తగ్గించాలి.

Today rashi phalau in telugu : కన్య

మీ శక్తి సామర్థ్యాలను సరిగ్గా అంచనా వేసుకొని లక్ష్యాలను నిర్ణయించుకుంటారు. ఏకాగ్రత లోపించకుండా జాగ్రత్త పడాలి. శత్రువులపై విజయం సాధిస్తారు. సమయానికి నిద్ర కూడా చాలా అవసరం.

Today rashi phalau in telugu : తుల

గతంలో కంటే చాలా మెరుగైన ఫలితాలుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విజయ అవకాశాలు మెరుగు అవుతాయి. ధన, ధాన్య లాభాలున్నాయి. 

Today rashi phalau in telugu : వృశ్చికం

మానసికంగా ధృడంగా ఉంటారు.  ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు ఉపకరిస్తాయి. సొంతింటికిీ సంబంధించిన విషయంలో ముందడుగు వేస్తారు.  

Today rashi phalau in telugu : ధనుస్సు

చేపట్టే పనిలో విజయాలను సాధిస్తారు. బంధు, మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులకు ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలను ఇస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ పోరాడి విజయం సాధిస్తారు. తోటివారి సహాయం అందుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమం.

Today Horoscope in telugu : కుంభం

శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. మాట విలువను కాపాడుకోవాలి. దన, సంపద విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. మీ మీ రంగాల్లో సురక్షిత మార్గాలలో ముందుకెళ్లడం మంచి ఫలితాలు ఉంటాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఆశయ సాధనలో ఓర్పు, ఓపిక రెండు చాలా అవసరం అవుతాయి. ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. తోటివారితో ఆచితూచి వ్యవహరించాలి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు అస్సలు ఆవేశపడకూడదు

Visitors Are Also Reading