Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశుల వారికి ఒత్తిడి బాగా పెరుగుతుంది

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశుల వారికి ఒత్తిడి బాగా పెరుగుతుంది

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 20.07.2023: మేషం

Advertisement

ఆర్థిక ప్రయత్నాలు పురోగతి సాధిస్తాయి. అదృష్టం కలిసొస్తుంది. ఉద్యోగంలో బాధ్యతతో పాటు ఆదరణ కూడా పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు దక్కుతాయి. 

Today rashi phalau in telugu :  వృషభం 

ఆదాయం చాలా బాగా ఉంటుంది. కొత్తగా ఒకటి రెండు ఉద్యోగ అవకాశాలు మీముందుకు వచ్చే అవకాశముంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగుంటాయి. 

Today rashi phalau in telugu : మిథునం

ఆదాయం ఆశించిన స్థాయిలో మెరుగుపడుతుంది. మీ ఆలోచనలు, మీ ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి. వ్యాపారాలు వేగంగా పుంజుకుంటాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా కొత్త బాధ్యతలు మీద పడే అవకాశముంది. మానసికంగా, శారీరకంగా ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. 

Today rashi phalau in telugu :  సింహం

ఉద్యోగంలో అధికారులు, సహచరుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో బాధ్యతలను పూర్తి చేస్తారు. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు.

Today rashi phalau in telugu : కన్య

ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశముంది. వ్యాపారంలో లాభాలు కలిసి వస్తాయి.

Today rashi phalau in telugu : తుల

Advertisement

వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన దాని కంటే అధికంగానే పురోగతి సాధిస్తారు. పెట్టుబడులు పెంచడానికి లేదా విస్తరించడానికి అవకాశముంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. 

Today rashi phalau in telugu : వృశ్చికం

వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఆరోగ్యపరంగా కాస్త ఇబ్బంది పడటం జరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ ఖర్చులు పెరిగే అవకాశముంది. వ్యాపారంలో నష్టాల నుంచి బయటపడటం జరుగుతుంది. 

Today rashi phalau in telugu : ధనుస్సు

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యయ ప్రయాసలున్నప్పటికీ అనుకున్న పనులను అనుకున్నవిధంగా పూర్తి చేస్తారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండటం ఉత్తమం. వృత్తి, ఉద్యోగాల్లో మీ పని తీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

అటు ఉద్యోగ వాతావరణం, ఇటు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా సాగిపోతాయి. బంధు, మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారమయ్యే అవకాశముంది.

Today Horoscope in telugu : కుంభం

కుటుంబ పరంగా ఒకటి రెండు కష్టాల నుంచి గట్టెక్కుతారు. ఆర్థిక ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ ఇతరులకు వాగ్దానాలు చేయడం, హామీలు ఉండటం మీకు మంచిది కాదు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వృత్తి, ఉద్యోగాల్లో మంచి పేరు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.  బంధు వర్గంలో పెళ్లి సంబంధం అవకాశం ఉంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Visitors Are Also Reading