Home » డిస్కో శాంతి దగ్గర శ్రీహరి తీసుకున్న మాట ఏంటి ? రెండు సార్లు పెళ్లి ఎందుకు ?

డిస్కో శాంతి దగ్గర శ్రీహరి తీసుకున్న మాట ఏంటి ? రెండు సార్లు పెళ్లి ఎందుకు ?

by Bunty
Ad

 

ఒకప్పటి స్టార్ హీరోగా, విలన్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి శ్రీహరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలలో విలన్ గా, హీరోగా నటించి మంచి మనసున్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక శ్రీహరి కొన్ని సంవత్సరాల క్రితం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. శ్రీహరి 1996లో డిస్కో శాంతిని వివాహం చేసుకున్నాడు. వీరిది ప్రేమ వివాహం. కొన్ని రోజుల తర్వాత పెద్దల అంగీకారంతో మళ్ళీ వివాహం చేసుకున్నారు.

Advertisement

శాంతి సినీ నటి. ఇంట్లో అనుకోని కారణాలవల్ల డాన్సర్ గా మారింది. శ్రీహరి డిస్కో శాంతిని మొదటి పరిచయంలోనే బావ అని పిలవమని ప్రపోజ్ చేశాడట. ఎప్పుడు తనని బావ అని పిలవాలని మాట తీసుకున్నాడట. మా ఇద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఉండేది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చాలా క్లోజ్ గా ఉండే వాళ్ళం. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాక కలిసి ఉన్న ఇంట్లోనే… ఇప్పటికీ నేను తన జ్ఞాపకాలతో అదే ఇంట్లో నా కొడుకులతో కలిసి ఉంటున్నాను. శ్రీహరి ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే అసలు ఊరుకునే వారు కాదు. వారికి డబ్బు సహాయాన్ని చేసేవాడు.

Advertisement

ఇక శ్రీహరి చనిపోయిన తర్వాత తాను డబ్బు ఇచ్చిన వాళ్ళ ఇంటికి మా అన్నయ్యని పంపించి డబ్బు తీసుకురమ్మని అడగ్గా… వారు శ్రీహరి చనిపోయిన ముందు రోజే మేము తనకి డబ్బులు ఇచ్చామని చెప్పారు. దాంతో మనుషులు ఇలా కూడా ఉంటారా? అని చాలా బాధేసింది. తాను చనిపోయే ముందు రోజు మేము ఇద్దరం షూటింగ్ లో ఉన్నాము. మన పరిస్థితి ఏంటమ్మా… అని నా పిల్లలు నన్ను అడిగారు. ఇలా జరుగుతుందని మీ నాన్నకు తెలిసి ఉంటే అన్ని ముందుగానే చేసి ఉండేవాడని వాళ్లకి సమాధానం చెప్పానని డిస్కో శాంతి చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ధోని కుట్ర చేశాడు.. కావాలనే రన్ అవుట్ అయ్యాడు – యువరాజ్ తండ్రి సంచలనం

ఆస్పత్రిలో చేరిన బండ్ల గణేష్.. ఆందోళనలో ఫ్యాన్స్ ?

మహేష్‌బాబు నాన్న చనిపోతే జగన్ వెళ్లి నవ్వుతాడు : పవన్ కళ్యాణ్

Visitors Are Also Reading