Home » Sai Pallavi: ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకున్న సాయిపల్లవి..?

Sai Pallavi: ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకున్న సాయిపల్లవి..?

by Bunty
Ad

ఇండస్ట్రీలో హీరోయిన్స్ అందం కోసం పరితపిస్తూ ఉంటారు. హీరోయిన్స్ గా ఎదగాలంటే అందం అనేది చాలా ముఖ్యం. హీరోయిన్స్ అన్నాక ప్రతి ఒక్కరూ సర్జరీలు చేయించుకుంటూనే ఉంటారు. స్టార్ హీరోయిన్లు అందరూ కూడా ప్రతి ఒక్కరు తమ అందానికి సంబంధించి ఏదో ఒక సర్జరీని చేయించుకుంటారు. కొంతమంది హీరోయిన్లు చాలా నేచురల్ గా కనిపిస్తూ ఉంటారు. అందులో ముందు వరుసలో ఉండే అమ్మడు సాయి పల్లవి.

Advertisement

ఎలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలు చేయకుండా చాలా నేచురల్ గా కనిపించే ఈ అమ్మడు తన మొదటి సినిమాతోనే కోట్లాదిమంది ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది. తన అద్భుతమైన నటనతో, డ్యాన్స్ తో, డైలాగ్స్ తో, మన ఇంటి ఆడపడుచు లాగా కనిపించే ఈ అమ్మడు ఎంతోమంది ప్రేక్షకులను ఫిదా చేసింది. ఎలాంటి సినిమాల్లో అయినా ఒదిగిపోయి నటించేస్తుంది. ఎంత పెద్ద స్టార్ హీరో సరసన అయినా కూడా అవలీలగా నటించేస్తుంది. ఇప్పటివరకు తను చేసిన ఎలాంటి సినిమాల్లో కూడా ఎక్స్పోజింగ్ పాత్రలు చేయలేదు.

Advertisement

అయితే చాలా నేచురల్ గా కనిపించే ఈ అమ్మడు కూడా ఒక సర్జరీ చేయించుకుందట. అది తన అందానికి సంబంధించింది కాదు. తను డాన్స్ చేసే సమయంలో తన కాలికి చిన్న గాయం అయ్యి సర్జరీ చేయించుకుందట. అయితే ఆ గాయం ఇప్పుడు పూర్తి అయినప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ కాలు ఇప్పటికీ భాధిస్తుందట. ఆ గాయాన్ని ఏమాత్రం తాను పట్టించుకోకుండా అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది. అయితే ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి తన చదువుపై శ్రద్ధ పెట్టింది సాయి పల్లవి. మళ్లీ సినిమాలకు ఎప్పుడు రీఎంట్రీ ఇస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Sangeetha: పెళ్లి త‌ర్వాత న‌ర‌కం చూశా.. భ‌ర్తను వదిలేద్దామనుకున్నా..!

భార్యకు భర్త.. టైం ఇవ్వకపోతే..భార్య ఇలాంటి పనులే చేస్తుంది !

Baby Movie Review : బేబీ సినిమా రివ్యూ..రౌడీ హీరో తమ్ముడు హిట్టు కొట్టాడా ?

Visitors Are Also Reading