Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశి వారు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశి వారు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 13.07.2023: మేషం

Advertisement

మీ మీ రంగాల్లో పని భారం పెరుగుతుంది. ఒత్తిడిని జయించేవిధంగా ముందుకు సాగడం ఉత్తమం. కుటుంబ సభ్యుల మాటకు ఎదురు వెళ్లకుండా ఉండటం ఉత్తమం. బంధు, మిత్రుల సహకారం ఉంటుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

భవిష్యత్ ని  దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేయడం చాలా ఉత్తమం. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపారంలో మీకు అనుకూలంగా ఉంటుంది. 

Today rashi phalau in telugu : మిథునం

ప్రారంభించబోయే పనిలో ఉత్సాహంగా పని చేస్తే అనుకున్నది సాధిస్తారు. ఓ సంఘటన సంతోషాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

బుద్ధి బలాన్నే పెట్టుబడిగా లాభాలను అందుకుంటారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ కలహాలకు దూరంగా ఉండటం ఉత్తమం.

Today rashi phalau in telugu :  సింహం

సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. ఆలోచించి ఖర్చు చేయాలి. ఆరాధన వల్ల అంతా మంచే జరుగుతుంది.

Today rashi phalau in telugu : కన్య

శ్రమ పెరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.  నచ్చిన వారితో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో స్వల్ప తగాదాలు వచ్చే అవకాశముంది.

Today rashi phalau in telugu : తుల

Advertisement

ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మితంగా ఖర్చు చేయడం చాలా ఉత్తమం. శ్రమ కాస్త అధికం అవుతుంది. కుటుంబ సభ్యులతో ప్రేమగా వ్యవహరించాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం

ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి కీలక విషయాలను చర్చిస్తారు. ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఏ పని తలపెట్టినా ఇట్టే పూర్తవుతుంది. కొన్ని కీలక వ్యవహరాలను కుటుంబ సభ్యులతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొన్ని కీలకమైన వ్యవహారాల్లో ఆలస్యం జరిగే సూచనలున్నాయి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి.

Today Horoscope in telugu : కుంభం

కుటుంబ సభ్యుల సహకారంతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మనోధైర్యంతో ముందుకు సాగి పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇబ్బంది పెట్టే వారిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోకపోతే ఇబ్బందులు తప్పవు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఓ వార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. బంధు, మిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహ పరుస్తాయి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Visitors Are Also Reading