ఎప్పుడైతే స్త్రీ బాగుంటుందో ఇల్లు, సమాజం అలానే మన దేశం కూడా బాగుంటుంది. స్త్రీ ఎంతో బాధ్యతగా ఉంటేనే ఇల్లు గడుస్తుంది. స్త్రీ ఎప్పుడైతే బాధ్యతగా ఉంటుందో ఇంట్లో మనుషులు కూడా బాగుంటారు. ఉదాహరణకు స్త్రీ తన పనులను ఎంతో చక్కగా చేసి, వంట చేసి ఇంట్లో వాళ్లను తినమనడం మరియు తన చేత్తో వడ్డించి పెట్టడం వేరు. ఇంట్లో మనుషులతో పాటు భార్య భర్తను కూడా ఇలా చూసుకుంటే మరింత బాగుంటారు.
Advertisement
అదే విధంగా భార్య భర్తను ఆకట్టుకుని తనకు నచ్చిన విధంగా ఉండడం వల్ల ఇద్దరి మధ్య బంధం మరింత బాగుంటుంది. పైగా ఇంకొక స్త్రీ వైపు కూడా భర్త వెళ్ళరు. అంతే కాకుండా భార్య ఎంతో సులువుగా మార్పులను గమనించగలరు, తీసుకునే ఆహారం నుండి ప్రవర్తన వరకు ప్రతి ఒక్కటి గమనించగలుగుతుంది. ఈ మధ్యకాలంలో ఎవరి ప్రపంచంలో వాళ్ళు బతుకుతున్నారు. అయితే భోజనం తినే సమయంలో కుటుంబంలో ప్రతి ఒక్కరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర తినడం వల్ల కొంత సమయం కుటుంబానికి కేటాయించినట్లు అవుతుంది.
Advertisement
అలా కాకుండా ఎవరికి నచ్చినప్పుడు వారు తిని, ఫోన్ లేదా టీవీ వంటి వాటిలో సమయాన్ని కేటాయించడం వల్ల ఆ బంధాలకి విలువ తగ్గిపోతుంది. కాబట్టి ప్రతిరోజు వీలు కాకపోయినా వారంలో కనీసం ఒక్కసారైనా ఈ విధంగా ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల ఎంతో ఆనందంగా మరియు సంతోషంగా జీవించగలుగుతారు. ఎందుకంటే జీవితంలో ఎలాంటి సంఘటనలు మనం ఎదుర్కొంటామో తెలియదు. కాబట్టి జీవించే కొన్ని ఏళ్లు ఎంతో ఆప్యాయంగా మరియు ప్రేమతో మీ మ కుటుంబంతో మీ సమయాన్ని కేటాయించండి.
Also read:
ఈ యాంకర్ మీకు గుర్తు ఉందా..? ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..!
శోభన్ బాబు- జగపతి బాబు మధ్య ఉన్న ఈ కామన్ పాయింట్ ని గమనించారా..?
ఐదే నిమిషాల్లో నీరసం పరార్… ఇలా చేస్తే చాలు..!