అక్కినేని నాగార్జున, దగ్గుబాటి శ్రీలక్ష్మి గురించి మనందరికీ తెలిసిందే. వీరిద్దరూ మంచి హోదా ఉన్న కుటుంబం కలవారు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. నాగార్జున సినిమాల్లోకి రాకముందు సివిల్ ఇంజనీరింగ్ చదువును పూర్తి చేసి అమెరికాలో ఉండేవాడు. ఎలాంటి ఉద్యోగం చేయకుండా సినిమాలపై ఉన్న ఆసక్తితో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే లక్ష్మికి తన భర్త సినిమాల్లో నటించడం ఇష్టం ఉండేది కాదట. అమెరికాకి వెళ్లి అక్కడే జాబ్ చేసుకుంటూ ఉందామని చెప్పడంతో దీన్ని నాగార్జున నిరాకరించాడు.
Advertisement
దీంతో వీరి మధ్య చిన్న చిన్న విభేదాలు మొదలయ్యాయి. ఆ సమయంలోనే వీరికి నాగచైతన్య జన్మించాడు. సినిమాల్లో నటించకూడదని లక్ష్మి చాలా గొడవలు చేసేసరికి నాగార్జున అంగీకరించలేకపోయాడట. ఇరు కుటుంబాలు చాలా ధనవంతులు కావడంతో వీరిద్దరూ రాజీ పడేవారు కాదట. ప్రతి విషయాన్ని పెద్దదిగా చేసేవారట. ప్రతి విషయంలోను శ్రీలక్ష్మీ తనదే పై చేయి కావాలని గొడవ చేసేదట. అలా నాలుగేళ్ల పాటు వీరిద్దరి మధ్య గొడవలు జరిగి విడాకులు తీసుకున్నారు.
Advertisement
తన కొడుకుని తనతోనే ఉంచుకుంటానని నాగార్జున… నాగ చైతన్యను తీసుకెళ్లాడు. కానీ అప్పుడప్పుడు తన తల్లి వద్దకు కూడా నాగచైతన్య ఇప్పటికీ వెళుతూ ఉంటాడు. వీరి కుటుంబంలో ఎలాంటి పండుగలు జరిగిన ఇరు కుటుంబాలు కలుస్తూ ఉంటారు. ఇక విడాకుల అనంతరం సినిమా షూటింగ్ సమయంలో నాగార్జున అమల ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి అఖిల్ జన్మించాడు.
ఇవి కూడా చదవండి
ఉపాసన డెలివరీ కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టారా?
Roja : రోజా కొడుకు ఫోటోలు వైరల్.. హీరోగా ఎంట్రీ ఇస్తారా?
రామ్చరణ్ కూతురికి అంబానీ అత్యంత ఖరీదైన గిఫ్ట్!