Home » తల్లి పాత్రలో నటించే సీనియర్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…!

తల్లి పాత్రలో నటించే సీనియర్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…!

by Bunty
Ad

ఇండస్ట్రీని ఒకప్పుడు ఊపు ఊపినటువంటి స్టార్ హీరోయిన్లు ప్రస్తుతం తల్లి, అత్త పాత్రలలో నటిస్తున్నారు. వయసు పెరిగిపోవడంతో హీరోయిన్ అవకాశాలను అందుకోలేకపోతున్నారు.

Advertisement

అలా అని బాధపడకుండా తల్లి పాత్రలను పోషిస్తూ సినిమాలలో నటిస్తున్నారు. తల్లి పాత్రలో నటిస్తున్నారు కదా అని రెమ్యూనరేషన్ విషయంలో రాజీపడటం లేదు. తల్లి పాత్రలలో నటించే మన హీరోయిన్లు ఒక రోజుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే విషయాలను ఇప్పుడు చూద్దాం…

# రమ్యకృష్ణ

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ ప్రస్తుతం ఎక్కువగా తల్లి పాత్రలలో నటిస్తున్నారు. అయితే రమ్యకృష్ణ ఒక రోజుకు 3-4 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

# జయసుధ

Advertisement

అందాల తార జయసుధ ఎక్కువగా తల్లి, అత్త పాత్రలను పోషిస్తూ చాలామంది అభిమానులను సంపాదించుకున్నారు. కాగా, జయసుధ ఒక్క రోజుకి రెండు లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.

# నదియా

అత్తారింటికి దారేది సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకున్నటువంటి నదియా ఒక్క రోజుకి 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

# రోహిణి

రోహిణి గారు తన సినిమాలో నటించినందుకుగాను ఒక్క రోజుకి 50 నుంచి 60 వేల వరకు రెమ్యూనరేషన్ పొందుతున్నారు.

 

ఇవి కూడా చదవండి

Sri Reddy : “బోళా శంకర్” పరువు తీసిన శ్రీరెడ్డి.. చిరంజీవి సినిమాలన్ని రీమేక్ లే ?

రవిబాబు సినిమాల్లో పూర్ణ ఎక్కువగా నటిస్తుంది ఎందుకో తెలుసా…!

చనిపోయిన వారు మళ్లీ అదే కుటుంబంలో పుడతారు… ఎందుకంటే….?

Visitors Are Also Reading