Home » ఆ 2 రోజుల్లో పొరపాటున కూడా నల్లని దుస్తులు వేసుకోకండి.. ఎందుకంటే?

ఆ 2 రోజుల్లో పొరపాటున కూడా నల్లని దుస్తులు వేసుకోకండి.. ఎందుకంటే?

by Srilakshmi Bharathi
Ad

అనాదిగా ఆచరిస్తూ వస్తున్న హిందూ ధర్మ సంప్రదాయాలలో ఎన్నో నిగూడార్ధాలు దాగి ఉన్నాయి. మానవ క్షేమం కోసమే హిందూ ధర్మంలో ఆచారాలను, సంప్రదాయాలను రూపొందించారు. ఇవన్నీ మూఢనమ్మకాలు అని మనం కొట్టి పడేసిన.. వాటి వెనుక దాగి ఉన్న నిగూడార్ధాల రహస్యాన్ని మనం నమ్మే సైన్స్ ఛేదించలేకపోతోంది. పండుగ, శుభ కార్యాల సమయంలో నల్లని దుస్తులు వేసుకోవద్దని పెద్దలు చెబుతుంటారు.

black clothes

Advertisement

నలుపు ఎక్కడ ఉంటె అంటే శోకం ఉంటుందని, అందుకే శుభకార్యాలు జరిగే చోట, పండుగ వేళ నల్లని దుస్తులు వద్దని చెబుతుంటారు. నలుపు రంగు చీకటి, మరణంతో ముడిపడి ఉంటుంది. ఆదిపురుషుడికి ఎంతో ప్రియమైన సోమవారం, ఆంజనేయుడికి ఇష్టమైన మంగళ వారం రోజులలో నలుపు ధరించడం మంచిది కాదని పెద్దలు చెబుతున్నారు. ఆరోజుల్లో వారికి ఇష్టమైన ముదురు నీలం రంగు, సింధూర వర్ణ దుస్తులను ధరించవచ్చని చెబుతున్నారు. నలుపు రంగు మరణానికి, దుఃఖానికి, శోకానికి సంకేతంగా నిలుస్తుంది. అందుకే మంగళకరమైన మంగళవారం, సోమ వారాలలో ఈ రంగు దుస్తులను ధరించకపోవడమే మంచిది.

Advertisement

black clothes

ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలు అని కొట్టిపడేసేవారికి ఏమీ చెప్పలేము. మనం వేసుకునే దుస్తులు ఎలా మన అప్పీరెన్స్ ని, వ్యక్తిత్వాన్ని ఎదుటివారికి కన్వే చేస్తాయో.. అలానే మనం వేసుకునే దుస్తుల రంగు ప్రభావం కూడా మనపై కచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా నలుపు రంగు నెగటివ్ ఎనర్జీని ఎక్కువగా అట్ట్రాక్ట్ చేస్తుంది. అందుకే ఇటువంటి నియమాలను పెట్టారు.

మరిన్ని ముఖ్య వార్తలు:

ఈ 4 లక్షణాలు కనుక భార్యలో ఉంటే.. భర్త పరాయి ఆడదాని స్వాధీనమైనట్లే..!

భార్య ప్రెగ్నెన్సీ సమయంలో భర్త చేయాల్సిన పనులు…ఆ పని తప్పా!

చాణక్య నీతి: ఈ 8 మందికి ఇతరుల బాధ ఎప్పటికీ అర్ధం కాదు!

Visitors Are Also Reading