Home » భర్తని…భార్య శారీరకంగా దూరం పెడితే… ఆ ప్రమాదం తప్పదు

భర్తని…భార్య శారీరకంగా దూరం పెడితే… ఆ ప్రమాదం తప్పదు

by Bunty
Ad

భార్యాభర్తలు అన్నాక ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉంటాయి. చిన్న చిన్న విషయాలకి ఆడవాళ్లు అలగడం వంటివి చేస్తూ ఉంటారు. దీని ద్వారా గొడవ ఇంకా పెద్దదయ్యే ప్రమాదం ఉంటుంది. చిన్న గొడవను కూడా ఆడవాళ్లు పెద్దదిగా చేసి భర్తలను శారీరకంగా దూరం పెడుతూ ఉంటారు. దానివల్ల మగవాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారట. కొన్ని నెలల పాటు ఆడవాళ్లు ఇలా దూరం పెట్టడం వల్ల మగవారికి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయట.

Advertisement

 

శారీరకంగా దూరం పెట్టడం వల్ల మగవాళ్ళకి ఎంతో ఇబ్బంది అవుతుందట. స్ట్రెస్ పెరిగి ఒత్తిడికి లోనవుతారట. ఇలా అవడం వల్ల లేనిపోని ఆలోచనలు వచ్చి వాళ్లు సతమతమైపోతారట. ఆడవాళ్ళకి ఈ విషయంలో అంత ఇబ్బంది ఏమీ ఉండదట. ఈ విషయాన్ని ఆడవాళ్లు గమనించి గొడవ జరిగినా కూడా కొంత సమయానికి మళ్లీ ఎప్పటిలాగే ఉండాలని విశ్లేషకులు చెబుతున్నారు. శారీరకంగా కలుసుకోవడం వల్ల ఇద్దరిలో స్ట్రెస్ తగ్గి చాలా యాక్టివ్ గా ఉంటారని సమాచారం.

Advertisement

అంతేకాకుండా మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలి. గొడవ జరిగినప్పుడు మగవాళ్ళు ఆడవారికి ఇష్టమైన వస్తువులను కొనివ్వాలి. దానివల్ల ఆడవారు చాలా తొందరగా కూల్ ఆయిపోతారు. బయటికి వెళ్లడం, సినిమాలకు తీసుకెళ్లడం, వారితో టైమ్ స్పెండ్ చేయడం వల్ల ఆడవారికి చాలా సంతోషంగా ఉంటుందట. దీంతో వారు మగవారిపై చాలా ఎక్కువ ప్రేమను చూపిస్తారని సమాచారం. ఇక ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య ఇలాంటి గొడవలు లేకుండా చాలా సంతోషంగా ఉంటారు.

ఇవి కూడా చదవండి :

ప్రభాస్ ఫ్యాన్స్ పై రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. దమ్ముంటే ఓమ్ రౌత్ ను కొట్టాలంటూ..!

విరూపాక్ష సినిమాలో సంయుక్త పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా ?

Sai Pallavi : సాయిపల్లవి మొటిమల వెనుక అంత పెద్ద కథ ఉందా?

Visitors Are Also Reading