Home » మరో 20 ఏళ్లలో నక్షత్రాలు మనకు కనిపించవు.. కారణం ఏంటంటే ? 

మరో 20 ఏళ్లలో నక్షత్రాలు మనకు కనిపించవు.. కారణం ఏంటంటే ? 

by Anji
Ad

సాధారణంగా రాత్రివేళలో మనకు భూమిపై ఉపయోగించే చాాలా ప్రకాశవంతమైన కాంతి, లైట్లు వెలిగించడం ద్వారా సాధారణంగా వచ్చే రాత్రిని కాంతితో నింపేస్తున్నారు. దీంతో పగటిపూట నక్షత్రాలను ఎలా చూడలేమో.. రాత్రి పూట అదే పరిస్థితి ఉంటుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే 20 ఏళ్లలో చాలా నక్షత్రాలు మనకు కనిపింకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న కాంతి కాలుష్యం కారణంగా ఆకాశంలోని నక్షత్రాలు 20 ఏళ్లలో కనిపించకుండా పోతాయి. 

Advertisement

కాలుష్యం కారణంగా వాటిని చూడలేకపోతున్నామని శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్త మార్టిన్ రీస్ కీలక విషయాలను వెల్లడించారు. గత కొద్ది సంవత్సరాలుగా కాంతి కాలుష్య పరిస్థితులు వేగంగా అధ్వాన్నంగా మారాయని చెప్పారు. గత కొద్ది రోజులుగా కాంతి కాలుష్యం తీవ్రంగా మారింది. 2016 నాటికి ఖగోళ శాస్త్రవేత్తలు పాలపుంత ప్రపంచంలోని మూడింట ఒకవంతు మందికి కనిపించదని నివేదించారు. 2016 నుంచి ఖగోళ శాస్త్రవేత్తలు పాలపుంత మానవాళిలో మూడోవంతు మందికి కనిపించదని నివేదించినప్పుడు వివరించారు.

Advertisement

ఇక పెరుగుతున్న కాంతి-ఉద్గార డయోడ్ లు ఇతర రకాల లైటింగ్ లు ఇప్పుడు రాత్రివేళలో ఆకాశాన్ని నాటకీయంగా ప్రకాశవంతంగా చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇలా కొనసాగితే.. తరువాత తరం పిల్లలు రాత్రివేళలో ఆకాశాన్ని దాని ప్రకాశ.. నక్షత్రాలను చూడలేరు అన్నది తీవ్రమైన సమస్యగా వారు పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాలతో పోల్చినట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో కాంతి కాలుష్యం చాలా తక్కువ అని చెప్పారు. ముఖ్యంగా ఆకాశలో నక్షత్రాల మెరుపు కనిపించదు. భూమిపై నుంచి చూసే వారికి క్రమక్రమంగా ాలా తక్కవగా కనిపిస్తోంది. భూమిపై నుంచి ఇప్పుడు 500 నక్షత్రాలు చూడగలిగే వారికి మరో 20 ఏళ్లల 200 నక్షత్రాలు మాత్రమే కనిపించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఖర్చులు అధికం

ధనవంతులు అయ్యే వారికి ఈ సంకేతాలు కనిపిస్తాయనే విషయం మీకు తెలుసా ?

కాబోయే భర్తకు ఉండాల్సిన క్వాలిటీస్ గురించి చెప్పిన అంజలి.. ఎవరు అతను ?

Visitors Are Also Reading