ప్రస్తుతం డిజిటల్ బ్యాంకింగ్ ఎక్కువగా వాడుతున్నారు. కానీ పెద్ద పెద్ద అమౌంట్లు ఇతరత్ర పనుల కోసం బ్యాంకులకు వెళ్లాల్సి వస్తోంది. మరి మనం బ్యాంకులకు వెళ్లినప్పుడు డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా చెక్కు వేయాలన్న తప్పనిసరిగా దానిపై మన డీటెయిల్స్ పూర్తిగా రాసేయాలి. అలా డీటెయిల్స్ రాసే సమయంలో అమౌంట్ రాసిన తర్వాత తప్పనిసరిగా ఓన్లీ అని రాస్తాం.
Advertisement
మరి ఓన్లీ అని ఎందుకు రాస్తారు దాని వెనుక ఉన్న రహస్యం ఏంటో చూద్దామా.. ఎవరికైనా పెద్ద మొత్తంలో అమౌంట్ ఇవ్వాల్సి వచ్చినా, ఎవరి నుంచి పెద్ద మొత్తంలో తీసుకోవాలన్న చెక్కును వాడుతున్నాం. పై డీటెయిల్స్ అన్ని రాసిన తర్వాత అమౌంట్ కూడా కూడా ఉంటుంది. అమౌంట్ రాసిన తర్వాత చివరికి ఓన్లీ అని తప్పనిసరిగా రాస్తూ ఉంటాం. అయితే ఓన్లీ అని రాయడం కేవలం మన భద్రత కోసమేనట.
Advertisement
మీ డబ్బును సురక్షితంగా ఉంచడం కోసం చెక్కుపై నెంబర్ రాసిన తర్వాత దాని చివరలో ఓన్లీ అని రాసినప్పుడు అమౌంట్ లోని మొత్తాన్ని ఎవరు కూడా పెంచలేరు. మరొక అంకె రాయడానికి అసలు చాన్స్ ఉండదు. దీనివల్ల మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. అందుకే చెక్ రాసిన డిపాజిట్ ఫామ్ రాసిన, విత్ డ్రా ఫామ్ రాసిన, సంఖ్య రాసిన తర్వాత ఓన్లీ అని రాస్తూ ఉంటాం.
మరికొన్ని ముఖ్య వార్తలు :
- అప్పిచ్చాడు.. లేట్ అయిందని కోరిక తీర్చమన్నాడు..అందమైన అమ్మాయి బాధ..!
- 10 పాసయ్యారా..టీటీడీలో ఉద్యోగాలు అంటూ..జీతం లక్షల్లోనే..నిజమేనా..?
- జయం సినిమాలో షకీలాను దర్శకుడు తేజ ఎంపిక చేయడానికి కారణం ఏంటో తెలుసా ?