Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకూడదు..!

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకూడదు..!

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 29.05.2023: మేషం

Advertisement

వృత్తి, వ్యాపారాలు పురోగతి సాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒకరిద్దరూ సన్నిహితులకు సాయం చేయడం జరుగుతుంది. బంధు వర్గం నుంచి ఓ మంచి పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. 

Today rashi phalau in telugu :  వృషభం 

ఆర్థిక పరిస్థితి ఆశించినంతగా మెరుగుపడుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఇతరుల వ్యవహారాల్లో తలదర్చకూడదు.బంధువులు అపార్థం చేసుకునే సూచనలున్నాయి.  వృత్తి, వ్యాపారాలు లాభాల బాటల్లో నడుస్తాయి. ఐటీ నిపుణులకు పురోగతి కనిపిస్తోంది.

Today rashi phalau in telugu : మిథునం

ఆర్థిక పరిస్థితుల్లో సానుకూలమైన మార్పు కనిపిస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో ఒకటి రెండు సమస్యలు అప్రయత్నంగా చక్కబడుతాయి. వ్యాపారం నిలకడగా ముందుకు సాగుతుంది.  

Today rashi phalau in telugu : కర్కాటకం 

బంధువుల వివాదాలకు దూరంగా మంచిది. స్నేహతుల సహకారంతో ముఖ్యమైన వ్యక్తిగత పనులు పూర్తి అవుతాయి. వ్యాపారాల్లో లాభాల శాతం పెరుగుతుంది. పలు వృత్తుల వారికి కొత్త అవకాశాలు అంది వస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. 

Today rashi phalau in telugu :  సింహం

వ్యాపారంలో లాభాలు ఉంటాయి. వృత్తి నిపుణులు బిజీ అయ్యే అవకాశముంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరిస్తారు. 

Today rashi phalau in telugu : కన్య

Advertisement

వృత్తి, వ్యాపారాలు సజావుగా ముందుకు సాగుతాయి. అకస్మిక ధన లాభం కలుగుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశముంది. పరిచయం ఉన్న వారితోనే పెళ్లి సంబంధం కుదరవచ్చు. 

Today rashi phalau in telugu : తుల

నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ పరంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన పనులను పూర్తి చేసుకుంటారు. ఆర్థిక ప్రయత్నాలలో మీ ప్రయత్నాలు, మీ ఆలోచనలు మంచి ఫలితాలను ఇస్తాయి. కొన్ని రకాల వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. 

Today rashi phalau in telugu : వృశ్చికం

ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో చక్కబడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశముంది. అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా సాగిపోతాయి. 

Today rashi phalau in telugu : ధనుస్సు

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు తీపి కబురు అందుతుంది. ఆర్థిక విషయాల్లో నూతన ప్రయత్నాలు ప్రారంభం అవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.కొద్దిగా ఆదాయం పెరిగే అవకాశముంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా మారుతుంది.  వృత్తి నిపుణులకు అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి. 

Today Horoscope in telugu : కుంభం

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అనవసర ఖర్చులను తగ్గించుకొని పాటించడం అవసరం. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం ఉత్తమం. ఏమైనా హామీలు ఉండటం ప్రస్తుతానికి విరమించుకోవడం బెటర్.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

కుటుంబ సభ్యులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి సంబంధం విషయంలో చికాకులు ఎదురవుతాయి. బంధువులు కొందరూ సహాయ, సహకారాలు అందిస్తారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి

Visitors Are Also Reading