సాధారణంగా చాలామంది మగవాళ్ళు పెళ్లయిన తర్వాత ఫస్ట్ నైట్ కార్యం కోసం తహతహలాడిపోతుంటారు. ఛాన్స్ దొరికితే చాలు అంతా కానిచ్చేస్తారు. కానీ ఇక్కడ ఈ వ్యక్తి మాత్రం మూడు నెలలైనా ఫస్ట్ నైట్ కి ఒప్పుకోలేదట. భార్య ఎంత ఫోర్స్ చేసిన అస్సలు దగ్గరికి రాలేదట. అదేంటో చూద్దామా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పిలిభిత్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన భర్త ఫస్ట్ నైట్ చేయడం లేదని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి కారణాలేంటో చూద్దాం.. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇద్దరు ఒకే దగ్గర పడుకున్నా కానీ భర్త అస్సలు దగ్గరికి రావడం లేదని ఆమె అంటుంది.
Advertisement
తన అందాలను ఎంత చూపించిన భర్త మాత్రం సైలెంట్ గానే ఉంటున్నారట. దీనికి ప్రధాన కారణం ఏంటని ఆమె నిలదీస్తే నా 10 లక్షల కట్నం ఇచ్చేవరకు నీతో ఫస్ట్ నైట్ చేయను అని చెప్పారట. ఇదే విషయాన్ని అమ్మాయి తన తల్లిదండ్రులతో చెప్పడంతో ఐదు లక్షలు ఇచ్చేందుకు అంగీకరించారు. ఆ తర్వాత భర్త హనీమూన్ కు నైనిటాల్ కు తీసుకెళ్లాడు. అక్కడ కూడా హోటల్ గదిలో ఆయన నాతో అన్ని చేసినట్టే చేసి ఆ ఒక్క పని మాత్రం చేయలేదని, పైగా నా అసభ్యకర ఫోటోలు, వీడియోలు తీశాడని అంటుంది.
Advertisement
ఇలా ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించగా మిగిలిన 5 లక్షలు ఇస్తేనే నీతో కార్యం పూర్తి చేస్తానని చెప్పారట. లేదంటే సోషల్ మీడియాలో నీ ఫోటోలు,వీడియోలు ప్రసారం చేస్తారని బెదిరింపులకు గురి చేశాడట ఆ కీచక భర్త. దీంతో ఆయన అసలు రంగు బయటకు రావడంతో అతగాడిపై ఆ భార్య వేధింపులు, వరకట్న కేసు పెట్టిందని తెలుస్తోంది.
మరికొన్ని ముఖ్య వార్తలు :
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఆర్థికంగా నష్టాలు తప్పవు..!
- హృతిక్ సినిమాలో శేఖర్ మాస్టర్ నటించాడనే విషయం మీకు తెలుసా ?
- చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన రామ్ చరణ్.. ఏ సినిమానో తెలుసా ?