Home » DMIT Test : పెళ్లికి ముందే పెళ్లి కొడుకు మైండ్ సెట్ ను కొలిచే పరీక్ష… అన్ని రహస్యాలు తెలుసుకోవచ్చు!

DMIT Test : పెళ్లికి ముందే పెళ్లి కొడుకు మైండ్ సెట్ ను కొలిచే పరీక్ష… అన్ని రహస్యాలు తెలుసుకోవచ్చు!

by Bunty
Ad

 

ఉరుకుల పరుగుల జీవితంలో భార్యాభర్తలు అసలు మాట్లాడుకోవడానికి కూడా సమయం ఉండడం లేదు. దాదాపుగా ప్రస్తుతం భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు. దాంతో భర్తలు కలిసి మాట్లాడుకునే సమయం కూడా దొరకడం లేదు. అయితే ఇద్దరు బిజీగా ఉండడం, మాట్లాడుకోవడానికి సమయం కూడా ఉండకపోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు ఉంటాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.

READ ALSO : Samantha : కోట్లు పెట్టి.. హైదరాబాద్ లో మరో లగ్జరీ హౌస్ కొనేసిందిగా..?

Advertisement

 

ఇది ఇలా ఉండగా, వివాహానికి ముందుగా పెళ్ళికొడుకు జాతకాన్ని అడిగి తీసుకోవడం గురించి వినే ఉంటారు. మరి వేలిముద్రలు అడిగే సాంప్రదాయం గురించి మీకు తెలుసా? గుజరాత్ లోని రాజ్కోట్ లో ఇలానే కొందరు పెళ్ళికొడుకు వేలిముద్రలను అడుగుతున్నారు. వీటిని పరీక్షించేందుకు ఒక కొత్త టెస్టును కూడా చేస్తున్నారు. దీని పేరు డిఎంఐటి. రాజ్కోట్ యువ పాటీదర్ సమాజ్ దీన్ని నిర్వహిస్తోంది.

Advertisement

Read also : సీఎం కేసీఆర్ ప్రధాన సలహాదారుగా సోమేష్ కుమార్..కేబినెట్ హోదాతో కీలక పదవి!!

DMIT Test అంటే ఏంటి?

డిఎంఐటీ అంటే డెర్మటొగ్లీఫిక్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్. ఇది ఒక వేలిముద్రల పరీక్ష. దీన్ని బ్రెయిన్ వండర్స్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. వేలిముద్రల సాయంతో ఆ వ్యక్తి తెలివితేటలను అంచనా వేయొచ్చని సంస్థ చెబుతోంది. 2016లో ముంబైలోని కొన్ని పాఠశాలలో ఈ టెక్నాలజీని ఉపయోగించినట్లు వార్తలు వచ్చాయి. విద్యార్థులకు భవిష్యత్తులో ఎలాంటి సబ్జెక్టులు అంటే ఇష్టం ఉంటుంది. మున్ముందు వారు ఏం కావాలని అనుకుంటున్నారు? లాంటి అంచనాలకు దీన్ని ఉపయోగించినట్లు ఆ కథనాల్లో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఈ డిఎంఐటీ టెస్ట్ ను వివాహం కంటే ముందు గా చేస్తున్నారు. గుజరాత్ లోని రాజ్కోట్ లో ఇలానే కొందరు పెళ్ళికొడుకు వేలిముద్రలను అడుగుతున్నారు. అయితే ఈ పరీక్ష ల్లో వల్ల ఎలాంటి లాభాలు లేవని సమాచారం.

READ ALSO : Adipurush Trailer : “ఆది పురుష్” ట్రైలర్ రిలీజ్…దుమ్ములేపిన ప్రభాస్‌

Visitors Are Also Reading