తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి విలన్ పాత్రల్లో మెప్పించి హీరోగా మారారు గోపీచంద్. ఆయన ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులు అనే తేడా లేకుండా దూసుకుపోతున్నారు. లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్ల తర్వాత హీరో గోపీచంద్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందించిన మూవీ రామబాణం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభట్ల కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.
also read:మెగాస్టార్ కు కార్లు అంటే పిచ్చి.. ఆ అవమానమే ఇలా మార్చిందా..?
Advertisement
ఇందులో గోపీచంద్ సరసన డింపుల్ హయాతి హీరోయిన్ గా చేసింది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో సీనియర్ నటులు జగపతిబాబు, కుష్బూ, ఆలీ, సప్తగిరి, గెటప్ శీను లాంటి వారు కీలక పాత్రల్లో నటించారు. మొదటి రోజు ఈ చిత్రానికి కాస్త నెగిటివ్ టాక్ వచ్చినా, కలెక్షన్స్ స్లో స్లో గా కొనసాగుతున్నాయి. మరి మూవీకి మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ ఎంతో మనం ఎప్పుడు చూద్దాం..
Advertisement
సీడెడ్ 0.20 cr
నైజాం 0.45 cr
ఈస్ట్ 0.09 cr
ఉత్తరాంధ్ర 0.15 cr
also read:Rakul Preet Singh : బికినీలో మంచునే కలిగిస్తున్న రకుల్ ప్రీత్… వీడియో వైరల్
వెస్ట్ 0.06 cr
కృష్ణా 0.08 cr
నెల్లూరు 0.04 cr
గుంటూరు 0.07 cr
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ (టోటల్) 1.14 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.04 cr.
ఓవర్సీస్ 0.04 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 1.22 cr (షేర్).
‘రామబాణం’ మూవీకి రూ.15.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.15.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ‘రామబాణం’ చిత్రం రూ.1.22 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టగలిగింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.14.28 కోట్ల షేర్ ను రాబట్టాలి. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. రెండవ రోజు కూడా పరిస్థితి ఈ విధంగానే ఉన్నట్టు కనిపిస్తోంది.
also read: