Home » ఉపేంద్రతో లవ్ ఎఫైర్…. అలాంటివి కామన్ అంటూ నటి సంచలనం…!

ఉపేంద్రతో లవ్ ఎఫైర్…. అలాంటివి కామన్ అంటూ నటి సంచలనం…!

by Bunty
Ad

 

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అనేక సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా మారింది నటి ప్రేమ. ఈమె కన్నడ ఇండస్ట్రీకి చెందిన బ్యూటీ అయినప్పటికీ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. భక్తికి సంబంధించిన సినిమాలు ఏవైనా ఉన్నాయి అంటే అప్పట్లో ముందుగా గుర్తుకు వచ్చే పేరు హీరోయిన్ ప్రేమది.

read also : సినిమాలు వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దగ్గుబాటి హీరో… అతను ఎవరో తెలుసా?

Advertisement

 

గ్లామర్ పాత్రలతో పాటు దేవత పాత్రలు చేసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే ఉపేంద్ర, ప్రేమ వరుసగా సినిమాల్లో కలిసిన నటించడంతో వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అటు కన్నడ మీడియాలోనే కాదు, తెలుగు నాట కూడా వార్తలు గుప్పుమన్నాయి. అప్పటికే పెళ్లయిన ఉపేంద్రతో లవ్ ఎఫైర్ ఏంటంటూ ఆమెను పలువురు విమర్శించారు. వీరిపై తాజాగా ప్రేమ స్పందించారు.

Advertisement

Read also : చచ్చినా ఆ హీరోయిన్ తో నటించను – ఎన్టీఆర్ సంచలన నిర్ణయం

Dancing Champion: Actress Prema N C to grace the quarter-finale - Times of  India

ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రేమ ఈ రూమర్స్ మీద ఓపెన్ అయ్యారు. ఉపేంద్రతో లవ్ ఎఫైర్ గురించి రాసిన వారిని అడగాలన్నారు. కలిసి పనిచేసినప్పుడు రూమర్స్ సాధారణమేనని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రూమర్స్ గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని ప్రేమ చెప్పారు. రాసిన వారు ఎవరు తనను సంప్రదించలేదని, అలా చేసి ఉంటే బాగుండేది అన్నారామే. అయినా ఈ విషయాన్ని తాను లైట్ తీసుకున్నట్టు ప్రేమ పేర్కొన్నారు. దీనిపై ఉపేంద్ర తోను తాను ఎప్పుడూ మాట్లాడలేదని ఆమె తెలిపారు.

read also : మందుబాబులకు గుడ్ న్యూస్… కింగ్ ఫిషర్ బీర్ పౌడర్ వచ్చేసింది…!

Visitors Are Also Reading