Home » చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ… ఏకంగా 580 రోజుల తర్వాత

చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ… ఏకంగా 580 రోజుల తర్వాత

by Bunty
Ad

ఐపీఎల్ 2023లో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కోల్కతా నైట్ రైడర్స్ ఊహించని షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో తన హోమ్ గ్రౌండ్ లోనే ఆర్సిబిని చిత్తు చేసింది. 21 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సిబి నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 179 పరుగులకే పరిమితమైంది.

READ ALSO : Samantha: సమంతకు గుడి కట్టిన అభిమాని… ఏపీలో ఎక్కడంటే?

Advertisement

ఇది ఇలా ఉండగా, ఐపీఎల్ 16వ సీజన్లో విరాట్ కోహ్లీ స్టాండిన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ డూప్లేసెస్ పక్కటెముకల నొప్పితో బాధపడుతున్నాడు. అయితే గత రెండు మ్యాచ్లో టాస్ ఓడిన కోహ్లీ ఈసారి మాత్రం నెగ్గాడు.

Advertisement

READ ALSO :  తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉద్యోగాలు…జీతం రూ. 35 వేలు

Captains should have option of reviewing wide ball or waist-high full-toss, says Virat Kohli | Cricket News – India TV

ఈ క్రమంలో ఆర్సిబి కెప్టెన్ గా 580 రోజుల తర్వాత టాస్ నెగ్గి చరిత్ర సృష్టించాడు. కోహ్లీ ఆఖరిసారి 2021 ఐపిఎల్ లో కేకేఆర్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో టాస్ నెగ్గాడు. ఆ తర్వాత కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పకున్న కోహ్లీ తాజాగా ఐపిఎల్ 2023లో మళ్ళీ అదే కేకేఆర్ తో మ్యాచ్ లోనే తాత్కాలిక కెప్టెన్గా టాస్ నెగ్గడం విశేషం.

READ ALSO : ఏంటి ఈ వేషాలు అర్జున్.. ముక్కులో వేలుపెట్టుకొని గెలుకుతున్నావ్ !

Visitors Are Also Reading