Home » రామ్ చరణ్ భార్య గురించి ప్రభాస్ పెద్దమ్మ ఏమందో తెలుసా ?

రామ్ చరణ్ భార్య గురించి ప్రభాస్ పెద్దమ్మ ఏమందో తెలుసా ?

by Anji
Ad

ప్రభాస్ పెద్దమ్మ, రెబల్ స్టార్ కృష్ణం రాజు భార్య శ్యామలాదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  ఇటీవల ఆమె ఓ  ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ప్రభాస్ కి అద్భుతమైన అమ్మాయి దొరకాలని మేము కోరకుంటున్నామని పెళ్లి జరిగి సంతోషంగా ఉండాలని కోరకుంటున్నట్టు తెలిపారు. ప్రభాస్ పెళ్లికి సంబంధించిన వైరల్ అయినటువంటి రూమర్స్ ని శ్యామలాదేవి పేర్కొన్నారు.  

Also Read :  నాగార్జున చేసిన ఆ మిస్టేక్ వల్లనే నాగచైతన్య టాప్ హీరో కాలేకపోయాడా ?

Advertisement

ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి ఎవరితో రాసి పెట్టి ఉంటే.. వాళ్లతో జరుగుతుందని తెలిపారు. కృష్ణంరాజు గారు ఇంట్లో పెసరు అట్లు వేసేవారని చెప్పుకొచ్చారు. చిరంజీవికి నేను బిర్యానీ చేసి పంపించానని చిరంజీవి దోసెలు, వేర్వేరు చట్నీలతో పంపించారని శ్యామలదేవి తెలిపారు. ఓ సందర్భంలో అపోలో ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఉపాసన కూతురిలా చూసుకుందని వివరించారు. చరణ్, ఉపాసన అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పారు. కృష్ణంరాజు, ప్రభాస్ గురించి నెగిటివ్ గా మాట్లాడారని మనం చూసే చూపును బట్టి అవతలి వ్యక్తి తీరు ఉంటుందని చెప్పుకొచ్చారు.

Advertisement

Manam News

 

ప్రభాస్ భక్త కన్నప్ప పాత్రలో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారని ఆ పాత్ర చేయడం ఎప్పటికీ సాధ్యమవుతుందో చూడాలి అన్నారు. మన ఊరి పాండవులు సినిమా రీమెక్ లో ప్రభాస్ నటిస్తే బాగుంటుందని నా ఒపినియన్ అని చెప్పారు శ్యామలాదేవి. ప్రతి మనిషి జీవితంలో ఒడిదొడుకులుంటాయని.. ప్రభాస్ కోట్ల రూపాయలు పోగొట్టుకోవడం జరిగి ఉండవచ్చని.. నేను అయితే వినలేదన్నారు. ముఖ్యంగా ప్రభాస్ ప్రకృతి లాంటి వాడు అని.. శ్యామలదేవి చెప్పిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

Also Read :   సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వైవీఎస్ ప్ర‌స్తుతం అలాంటి ప‌రిస్థితిలో ఉన్నారా..?

Visitors Are Also Reading