Home » ఆ విషయంలో తన కొడుకుకు రాజమౌళి అన్యాయం చేశాడుగా…!

ఆ విషయంలో తన కొడుకుకు రాజమౌళి అన్యాయం చేశాడుగా…!

by Bunty
Ad

 

దర్శకుడు రాజమౌళి… ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే సున్నిత మనస్తత్వం కలిగిన వారు డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ దేశాలు గర్వించే విధంగా చేసిన ఘనత ఆయనదే. అయినా ఆయనకు హంగు ఆర్భాటాలు ఏమీ లేవు. ఉన్నదల్లా సినిమా సినిమా సినిమా.

READ ALSO : ఎవరి సోనియా సింగ్ ? ఈ బ్యూటీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Advertisement

చక్కని సినిమా తెరకెక్కించి ప్రేక్షకులకు అందించడమే ఆయన ముందున్న లక్ష్యం. అలాంటి రాజమౌళి సినిమా అంటేనే ఎన్నో ట్విస్టులు, ప్రేక్షకుల మనసులను కదిలించే గుబాలింపులు ఉంటాయి. ఇటీవల విజయం సాధించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో ఓ రేంజ్‌కు వెళ్లారు రాజమౌళి. ఇది ఇలా ఉండగా, ఈ టాప్ డైరెక్టర్ రాజమౌళి తన కొడుకుని ఎందుకు నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేయలేదో ఇప్పుడు చూద్దాం.

Advertisement

READ ALSO : ఎవరి సోనియా సింగ్ ? ఈ బ్యూటీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

జక్కన్న తన కొడుకు కార్తికేయను కేవలం ప్రొడ్యూసర్ గా, ప్రొడక్షన్ మేనేజర్ గా పబ్లిసిటీ చేస్తున్నారు. అయితే తనను ఎందుకు హీరోగా పరిచయం చేయలేదని అనుమానాలు కొందరిలో కలుగుతున్నాయి. కాగా, కార్తికేయకు నటన అంటే అసలు ఆసక్తి లేదంట. అందువల్లనే రాజమౌళి తనను నటించమని ఎప్పుడూ చెప్పలేదంట. తనని హీరోగా చేసి దర్శకత్వం వహించేందుకు తన బాబా(రాజమౌళి) కూడా పెద్దగా ఆసక్తి చూపించరని కార్తికేయ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారంట. కాగా, ప్రస్తుతం మహేష్‌ బాబుతో.. ఓ పాన్‌ ఇండియా సినిమా చేస్తున్నారు జక్కన్న.

READ ALSO : Rama Banam : అదిరిన ‘రామబాణం’ ట్రైలర్.. గోపీచంద్‌కు మరో హిట్ గ్యారెంటీ..

Visitors Are Also Reading