Home » అక్కడి యువతిని పెళ్లి చేసుకోవాలంటే తొలుత అవే చూస్తారట..!

అక్కడి యువతిని పెళ్లి చేసుకోవాలంటే తొలుత అవే చూస్తారట..!

by Anji
Ad

పెళ్లి అంటే నూరేళ్ల పంట అని మన పూర్వికులు చెబుతుంటారు. పెళ్లి బంధం ద్వారా ఒకటైనటువంటి  భార్య, భర్త మరో కొత్త జీవితానికి నాంది పలకడమే కాకుండా.. తమ జీవితాల్లో సుఖ, సంతోషాలకి  కారణం అవుతుంటారు. పెళ్లి విషయంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ఆచారాలు, సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు. పెళ్లి చూపుల విషయంలో కొన్ని ప్రాంతాల్లో జరిగే వింత సంఘటనలు చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.

Also Read :  SINGER MANO:సింగర్స్ అంటే అంత చిన్న చూపా అంటూ షాకింగ్ విషయాలు బయటపెట్టిన మనో..!!

Advertisement

దక్షిణ పసిఫిక్ లోని రివ్యూ అండ్ దీవుల్లో పాటిస్తున్నటువంటి ఆ వింత ఆచారం గురించి తెలిస్తే అంతా బిత్తరపోతారు. ఆ దీవుల్లో ప్రాచీన ఆదిమ జాతికి చెందినటువంటి  కొన్ని తెగల ప్రజలు నివసిస్తుంటారు. అక్కడ తమ గ్రామ పెద్దలు అప్పుడెప్పుడో అవగాహన లేకుండా నియమించిన కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలను ఇప్పటికీ కూడా అక్కడి ప్రజలను పాటిస్తుంటారు. మామూలుగా కొన్ని దేశాల్లో పెళ్లిచూపులు జరిగే సమయంలో వధూవరులు ఒకరినొకరు చూసుకోవడం మాట్లాడుకోవడం అర్థం చేసుకోవడం వంటివి మనం గమనిస్తుంటాం.

Advertisement

Also Read :  చిరంజీవి సీరియల్ లో నటించాడనే విషయం మీకు తెలుసా ?

కానీ ఇక్కడ మాత్రం  యువతుని పెళ్లిచూపులు చూడడం కోసం వెళ్ళిన సమయంలో యువకుడు తొలుత ఆమె ఛాతీ భాగం చూస్తాడట. ఒకవేళ ఆ యువతీ యొక్క ఛాతి యువకుడికి నచ్చకపోతే నిర్మోహమాటంగా అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అట.  ఈ వింత ఆచారాన్ని అక్కడి ప్రజలు పాటిస్తున్నారు.  ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు పెళ్లికి పెద్దగా ప్రాధాన్యత  ఇవ్వనట్టు స్పష్టమవుతోంది.  వింత ఆచారాల గురించి తెలుసుకుంటున్నటువంటి కొన్ని ప్రాశ్చాత్య దేశాల ప్రజలు ప్రపంచం అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇలాంటి వింత ఆచారాలను పాటించడం అంత మంచిది కాదని పేర్కొంటున్నారు.  పెళ్లి చూపుల నెపంతో వచ్చిన ప్రతి యువకుడు ఆ యువతి  అందాలను చూసి పెళ్లి చేసుకోవడం అనే వింత ఆచారాన్ని రూపుమాపాలని కోరుతున్నారు. ఇలాంటి ఆచారాల వల్ల ఆ తెగ జాతి మనుగడకు ముక్కు వాటిల్లుతుందని పేర్కొంటున్నారు. ఇలాంటి వాటిపై అవగాహన తీసుకురావాలని కొందరూ సూచిస్తున్నారు.

Also Read :  ఏజెంట్ సినిమా బడ్జెట్ ఎంతో తెలిస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !

Visitors Are Also Reading