Home » ఇంత మంది హీరోయిన్లతో సిద్ధార్థ్ ఎఫైర్ పెట్టుకున్నాడా ?

ఇంత మంది హీరోయిన్లతో సిద్ధార్థ్ ఎఫైర్ పెట్టుకున్నాడా ?

by Bunty
Ad

టాలీవుడ్ లో లవర్ బాయ్ గా ఇమేజ్ సంపాదించుకున్న హీరో సిద్ధార్థ్. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ సిద్ధార్థ్ హీరోగా నటించాడు. బాయ్స్, నువ్వోస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలతో సిద్ధార్థ్ అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించాడు. రీసెంట్ గా తెలుగులో మహాసముద్రం అనే సినిమాలో హీరోగా నటించాడు. అయితే ఈ సినిమా సమయంలోనే హీరోయిన్ అదితి రావు హైదరితో క్లోజ్ అయ్యాడు.

read also : “విక్రమార్కుడు” చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…!

Advertisement

ఇది ఇలా ఉండగా, అయితే సిద్ధార్థ్ వయసు ఎంత ఉన్నా నడిపిన ప్రేమాయణాలు మాత్రం చాలానే ఉన్నాయి. మొదట సమంతతో ప్రేమాయణం నడిపాడు. కానీ ఎందుకో వీరి వివాహానికి ఏవో గ్రహాలు అడ్డుపడ్డాయని విడిపోయారు. హిందీ సినిమా రంగ్ దే బసంతి సినిమాలో తనతో పాటు నటించిన సోహ అలీఖాన్ ను కూడా ప్రేమించాడు. ఈ విషయం మొదటి భార్యకు తెలియడంతో ఆమె విడాకులు ఇచ్చి వెళ్లిపోయింది.

Advertisement

read also : ఐపీఎల్ లో తొలి మ్యాచ్ ఆడిన సచిన్ కొడుకు.. అరుదైన రికార్డు కొట్టేశాడు!

Aditi Rao Hydari and Siddharth Age Gap, Divorces, Love Story & More about couple - JanBharat Times

కొన్ని సంవత్సరాలు సోహాఅలీ ఖాన్ తో సహజీవనం చేసిన సిద్ధార్థ్ ఆమెతో కూడా విడిపోయాడు. దీపా సన్నిధితో కూడా ఎఫైర్ ఉందనే వార్తలు అప్పట్లో హల్చల్ చేశాయి. అప్పుడే పరిశ్రమలోకి వచ్చిన శృతిహాసన్ ను కూడా వదలలేదు. ఆమెతో కూడా ప్రేమాయణం సాగించారు. కొద్దిరోజులు సహజీవనం కూడా చేశాడు. కానీ వీరిద్దరూ 2011లో విడిపోయారు. తర్వాత అతిధి రావు హైదరిని కూడా బుట్టలో వేసుకున్నాడు. మాయ మాటలు చెప్పి వశం చేసుకున్నాడు. మహాసముద్రం సినిమాలో వీరిద్దరు జోడిగా నటించారు. వీరి ప్రేమపై సినిమా పరిశ్రమ కోడై కూ స్తోంది.

read also : Sanghavi : ఆ డైరెక్టర్ తో హీరోయిన్ సంఘవి ఎఫైర్ …?

Visitors Are Also Reading