సినిమా ఇండస్ట్రీలోకి చాలామంది నటీనటులు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అయితే అందులో కొంతమంది మాత్రమే ఎక్కువ కాలం రాణిస్తూ ఉంటారు. చాలామంది రెండు, మూడు సినిమాలు చేసి ఆ తర్వాత సరైన ఆఫర్స్ లేకపోవడంతో కనుమరుగు అవుతుంటారు. మొదటి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్లు కూడా సరైన ఆఫర్లు లేకపోతే ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సిందే.
Read Also : IPL 2023 : అవేష్ ఖాన్ ను బాగా ఆడుకున్న హైదరాబాద్ పోలీసులు
Advertisement
అలా ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్స్ గా వెలిగిన భామల్లో హీరోయిన్ సంఘవి ఒకరు. ‘హాయ్ రే హాయ్ జాంపండు రోయ్’ అంటూ సింధూరం సినిమాలో రవితేజను తన వెంట తిప్పుకుంది హీరోయిన్ సంఘవి. అయితే ఈ హీరోయిన్ కి ఈ సినిమాల్లో మంచి పాత్రలు వస్తున్న టైం లోనే శివయ్య అనే సినిమాలో నటిస్తున్న టైంలో తెలుగు డైరెక్టర్ సురేష్ వర్మతో ప్రేమలో పడి ఆయనతో చాలా రోజులు సహజీవనం చేసింది అన్నట్లు వార్తలు వినిపించాయి.
Advertisement
read also : IPL 2023 : గంగూలీని దారుణంగా అవమానించిన కోహ్లీ..వీడియో వైరల్
అంతేకాదు సీక్రెట్ గా వీళ్ళు పెళ్లి చేసుకొని ఒకే దగ్గర కలిసి ఉంటున్నారు అని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఆయనతో పెళ్లయింది అన్న వార్తలు వినిపించి చాలా రోజులు సంఘవి సినిమాలకు దూరమైంది. ఇక ఆ తర్వాత సినిమాల్లో మళ్లీ కొన్ని కీలక పాత్రల్లో నటించింది. ప్రస్తుతం సంఘవి సినిమా అవకాశాలు లేక బుల్లితెర మీద ప్రసారమయ్యే టీవీ సీరియల్స్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
read also : వామ్మో.. 5 అంగుళాల పొడవు కోసం రూ.1.35 కోట్లు ఖర్చు..!