Home » రోజురోజుకు బట్టలు సైజు తగ్గిస్తున్న అల్లు స్నేహ… దారుణంగా ట్రోలింగ్!

రోజురోజుకు బట్టలు సైజు తగ్గిస్తున్న అల్లు స్నేహ… దారుణంగా ట్రోలింగ్!

by Bunty
Ad

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. పుష్ప సినిమాతో బన్నీ క్రేజ్ మరింత పెరిగింది. పుష్ప సినిమాకు ముందుగా కేవలం టాలీవుడ్ లోనే బన్నీకి అభిమానులు ఉండేవారు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే అల్లు అర్జున్ పర్సనల్ లైఫ్ గురించి కూడా తెలుగు ప్రేక్షకులకు చాలా విషయాలు తెలుసు. అల్లు అర్జున్ కు ఇప్పటికే వివాహం కాగా, భార్య స్నేహ మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

READ ALSO : సీఎం కేసీఆర్‌ ఆశలు గల్లంతు.. BRS పార్టీ గుర్తింపు రద్దు ?

Advertisement

ఇక స్నేహ రెడ్డిని అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటూ టాలీవుడ్ లో చాలా జంటలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే స్నేహ రెడ్డికి కూడా సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ ఉంది. హీరో భార్య సోషల్ మీడియాలో హీరోయిన్ ల రేంజ్ లో గ్లామర్ షో చేస్తూ ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది. దాంతో లక్షల్లో స్నేహ రెడ్డికి ఫాలోవర్లు ఉన్నారు.

Advertisement

READ ALSO : Virupaksha Trailer : “విరూపాక్ష” ట్రైలర్‌ వచ్చేసింది…ఇక్కడ ఎవరికైనా చావుకి ఎదురెళ్లే దమ్ముందా?

అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ల మధ్య చిచ్చు పెడుతుంది వాళ్ళేనా.???

అంతేకాకుండా స్నేహ సినిమాల్లోకి రాబోతుందని కూడా అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆ తర్వాత మళ్లీ స్నేహ ఎంట్రీపై ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇక తాజాగా మరోసారి స్నేహ రెడ్డి తన ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. కాగా ఓ నెటిజన్ స్నేహరెడ్డి ఫోటోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్ పెట్టాడు. అల్లు అర్జున్ మంచి హోదాలో ఉన్నాడు. దయచేసి ఇలాంటి బట్టలు వేసుకుని ఆయన పరువు తీయొద్దు అంటూ కామెంట్ లో పేర్కొన్నాడు.

READ ALSO :  IPL 2023 : అయ్యో కేన్ మామ…క్రికెట్ మొత్తానికి దూరం కాబోతున్నాడా ?

Visitors Are Also Reading