Home » విధ్వంసం సృష్టించిన కోల్ కతా బ్యాటర్లు.. గుజరాత్ పై గ్రాండ్ విక్టరీ..!

విధ్వంసం సృష్టించిన కోల్ కతా బ్యాటర్లు.. గుజరాత్ పై గ్రాండ్ విక్టరీ..!

by Anji
Ad

కోల్ కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటాన్స్ దూకుడుకి బ్రేకులు వేశారు. తాజాగా నైట్ రైడర్స్ సంచలన విజయాన్ని నమోదు చేశారు. గుజరాత్ టైటాన్స్ పై జరిగిన మ్యాచ్ లో మూడు వికెట్ల తేడాతో అనూహ్య విజయాన్ని నమోదు చేసుకుంది. ఆరు బంతుల్లో 31 పరుగులు కావాల్సిన సమయంలో చివరి ఓవర్ లో రింకు సింగ్ విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడి విజయాన్ని అందించాడు. చివరి ఓవర్ లో 5 సిక్స్ లతో జట్టుకు విజయాన్ని అందించాడు.వెంకటేష్ అయ్యర్, విజయ్ శంకర్, రషీద్ ఖాన్ తొలి నుంచి మంచి ప్రతిభను కనబరచగా రింకూసింగ్ చివరి 5 బంతుల్లో 5 సిక్స్ లు బాది అనూహ్య విజయాన్ని అందించాడు. 

Also Read :  IPL 2023 : ఏమైంది రోహిత్‌..ధోని దెబ్బకు ముఖం చాటేశావా !

Advertisement

Advertisement

ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో తమ స్టార్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా లేకుండానే గుజరాత్ టైటాన్స్ బరిలోకి దిగుతోంది. రషీద్ ఖాన్ కమాండ్ తీసుకున్నాడు. హార్దిక్ అనారోగ్యంతో ఉండడంతో ఈ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేయలేేదు. గత ఏడాది కూడా రషీద్ ఖాన్ ఓ మ్యాచ్ కి కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్ లో గుజరాత్ విజయం సాధించింది. ఈసారి ఫలితం దీనికి భిన్నంగా వచ్చింది. గుజరాత్ ఇన్నింగ్స్ లో సాయి దర్శన్, విజయ్ శంకర్ లు మాత్రమే రాణించారు. సాయి సుదర్శన్ వరుసగా రెండో మ్యాచ్ లో హాప్ సెంచరీ చేశాడు.  

Also Read :  విరాట్ రికార్డు బ్రేక్.. తొలి విదేశీ ప్లేయర్ గా వార్నర్..!

ఇక 14వ ఓవర్ లో క్రీజులోకి వచ్చిన శంకర్ ఆ తరువాత చివరి రెండు ఓవర్లలో దూకుడుగా వ్యవహరించాడు. 19వ ఓవర్ లో 2 సిక్సర్లు, 2 ఫోర్లు బాదాడు విజయ్ శంకర్ ఆ తరువాత విజయ్ శంకర్ ఆ తరువాత 20వ ఓవర్ లో శార్దూల్ ఠాకూర్ వరుసగా 3 సిక్సర్లు బాదాడు. శంకర్ కేవలం 21 బంతుల్లోనే అర్దసెంచరీ పూర్తి చేసి జట్టు స్కోరు 204 పరుగులకు చేర్చాడు. రింకూసింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో కోల్ కతా ఖాతాలో విజయం నమోదు అయింది. 

Also Read :   IPL ల్లో చాహల్ బిజీ…. శ్రేయస్ తో మళ్ళీ చాహల్ భార్య అడ్డంగా దొరికిపోయిందిగా!

Visitors Are Also Reading