సాధారణంగా మన శరీరానికి విటమిన్ డి అనేది చాలా అవసరం. ఈ విటమిన్ వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్-డి వల్ల ఎముకలు దృఢంగా ఉండి, ఎక్కువ పని చేయడానికి ఉపయోగపడతాయి. గుడ్లు విటమిన్ డి యొక్క సహజ వనరు. అయితే విటమిన్ ఎముక అభివృద్ధి, అస్తిపంజరం ఆరోగ్యం, కండరాల పెరుగుదలతో పాటు పెంచడానికి ఎంతో ఉపయోగపడతాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రతి పదిమందిలో 8 మందికి విటమిన్ డి లోపం ఉందని పరిశోధకులు అంటున్నారు.
also read:శర్వానంద్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లు అంటే..?
Advertisement
విటమిన్ డి ముఖ్యంగా సూర్యుని వెలుగు ద్వారా లభిస్తుంది. విటమిన్ డి ని చర్మంలో సూర్యరస్మికి ప్రతిస్పందనగా ఉత్పత్తి అవుతుంది. సహజంగా గుడ్లతో సహా తక్కువ సంఖ్యగల ఆహారంలో కూడా ఉత్పత్తి అవుతుంది. సాధారణంగా మనం ఎక్కువగా విటమిన్ ఢీ ని సూర్య కిరణాల ద్వారా పొందచ్చని చాలామందికి తెలుసు. అయితే మనం ఎండలో ఎంతసేపు ఉంటే విటమిన్ డి పుష్కలంగా వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇది సూర్యుని వేడిని బట్టి ఆధారపడి ఉంటుంది. మామూలుగా వేసవికాలం సమయంలో 10 నుంచి 20 నిమిషాల పాటు ఎండలో ఉండాలి.
Advertisement
also read:అమ్మమ్మ ఆ ఆటో డ్రైవర్ ను పిలవద్దు.. మంచోడు కాదంటూ ఏడుస్తూ చెప్పిన 12ఏళ్ల బాలిక.. జరిగిందేంటంటే..?
70 ఏళ్ల కంటే ఏక్కువ వయసు ఉన్న వాళ్ళు విటమిన్ డి పుష్కలంగా లభించాలంటే తప్పనిసరిగా 20 నిమిషాలకు పైగానే ఎండలో నిలబడాలట. ముఖ్యంగా 20 నిమిషాల సూర్యకిరణాలు తగిలేలా ఉంటే తప్పనిసరిగా మన శరీరానికి కావలసిన విటమిన్ డీ లభిస్తుందని డాక్టర్స్ అంటున్నారు. మరి ఎందుకు ఆలస్యం ఈ లోపం ఉన్నవారు ప్రతిరోజు 20 నిమిషాలు పొద్దున ఎండలో నిలబడండి.
also read:Mohanbabu:నేను సొంత బ్యానర్ పెట్టడం ఆయనకి ఇష్టం లేదు.. కారణం ఏంటంటే..?