Home » అమ్మమ్మ ఆ ఆటో డ్రైవర్ ను పిలవద్దు.. మంచోడు కాదంటూ ఏడుస్తూ చెప్పిన 12ఏళ్ల బాలిక.. జరిగిందేంటంటే..?

అమ్మమ్మ ఆ ఆటో డ్రైవర్ ను పిలవద్దు.. మంచోడు కాదంటూ ఏడుస్తూ చెప్పిన 12ఏళ్ల బాలిక.. జరిగిందేంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

అతగాడు ఆటో డ్రైవర్ వాడి మనసు ఆ 12ఏళ్ల బాలికపై పడింది.. ఓ రోజు ఇంట్లోకి దూరీ ఏం చేశాడో వివరాలు చూద్దాం.. రాజస్థాన్లోని జైపూర్ కు చెందిన చెందిన ఒక మహిళ ఈనెల 11వ తేదీన మార్కెట్లో సరుకులు తీసుకొని ఆటోలో ఇంటికి వచ్చింది. ఆటోలో వస్తువులు ఇంట్లో పెట్టడానికి ఆటో డ్రైవర్ రాందాన్ సాన్సీ (47)సహాయం కోరింది. అలా ఆటో డ్రైవర్ సరుకులు ఇంట్లో పెట్టాడు. ఇంట్లో ఉన్న బాలికను చూసి ఆమెపై కన్నేశాడు. మరోసారి ఇలాగే సరుకులు తీసుకొని ఆ మహిళ ఇంటికి వచ్చింది. ఆటో డ్రైవర్ను మళ్ళీ ఇంట్లో సరుకులు పెట్టమంది.

also read:కరీంనగర్ లో తీగ లాగితే విదేశాలలో డొంక కదిలింది.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి..!

Advertisement

Advertisement

ఇలా కాస్త ఆ మహిళకు దగ్గరయ్యాడు ఆటో డ్రైవర్. ఈ క్రమంలోనే సరుకులు ఇంట్లో పెట్టి అక్కడే ఉన్న 12 ఏళ్ల బాలికను పట్టుకొని ఆమె ప్రవేట్ భాగాలు తాకుతూ, హగ్ చేసుకుని, ము*లు పెట్టాడట.. ఏదైనా పని ఉంటే ఫోన్ చేయండి అమ్మ అంటూ బయట ఉన్న బామ్మకు మళ్లీ చెప్పి వెళ్లాడట. మరోసారి ఆ బామ్మ సరుకులు తీసుకురావడానికి ఆటో డ్రైవర్ ను పిలిచిందట.

also read:Mar 20th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

వెంటనే మనవరాలు వనికి పోతూ, అమ్మమ్మ ఆ డ్రైవర్ను పిలవద్దు మంచోడు కాదు వేరే వ్యక్తిని పిలవండి అంటూ చెప్పిందట. దీంతో బామ్మ ఏమైంది అని ఆరా తీయగా ఆ డ్రైవర్ చేసిన విషయాలన్నింటినీ చెప్పేసింది. వెంటనే బామ్మ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆటో డ్రైవర్ రామ్ దాన్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకుని అదుపులోకి తీసుకుని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

also read:ఉగాది నుంచి గజకేసరి రాజయోగం.. ఈ మూడు రాశుల వారికి విజయం పక్కా..!

Visitors Are Also Reading