Home » శర్వానంద్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లు అంటే..?

శర్వానంద్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లు అంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో శర్వానంద్.. చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయనందుకున్నాయి. అయితే ఈయన ఇండస్ట్రీలోకి రావడానికి ముందు చిరంజీవితో కలిసి తంసప్ యాడ్ లో నటించారు. దీని తర్వాత ఇండస్ట్రీకి వచ్చినా మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ ముందుకు వచ్చారు. ఆ తర్వాత వెన్నెల, ప్రస్థానం అనే చిత్రాల ద్వారా మంచి గుర్తింపు సాధించాడు. ఈ సినిమాలూ అప్పట్లో ఘన విజయాన్ని అందుకున్నాయి. ఈ తర్వాత అనేక సినిమాల్లో నటించి సక్సెస్ఫుల్ హీరోగా ఎదిగారు.

also read:నిజాలేంటో ఎవ్వ‌రికీ తెలియ‌దు..చిరుతో గొడ‌వ‌పై మోహ‌న్ బాబు సెన్సెష‌న‌ల్ కామెంట్స్..!

Advertisement

ఇక సినిమాల విషయాన్ని పక్కన పెడితే శర్వానంద్ హైదరాబాదులోనే చాలా ఫ్లాట్లు, బిజినెస్ లు కూడా చేస్తుంటారట. ఈ విషయాన్ని ఆయన ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. నేను డబ్బు కోసం సినిమాలే చేయాల్సిన పనిలేదు . నాకు చాలా డబ్బులు ఉన్నాయి వస్తాయని చెప్పాడు. నేను సినిమాలు చేయడానికి కారణం డబ్బులు సంపాదించడానికి కోసం కాదు, సినిమా అంటే నాకు ఫ్యాషన్ అది నేర్చుకోవడానికి సినిమాలు చేస్తున్న అంటూ ఎన్ని ఆస్తులు ఉన్నాయనేది చెప్పకనే చెప్పేశాడు.

Advertisement

also read:కరీంనగర్ లో తీగ లాగితే విదేశాలలో డొంక కదిలింది.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి..!

ఇక శర్వానంద్, క్రిష్ తో చేసిన గమ్యం మూవీ ఎంత అద్భుతంగా ఉంటుందో మనందరికీ తెలుసు. ఈ సినిమా ద్వారానే ఆయన మంచి హీరోగా గుర్తింపు సాధించారు. దీని తర్వాత సోలో, రన్ రాజా రన్ వంటి వరుస సినిమాలు చేశాడు. అలాంటి శర్వానంద్ కు సినిమాల్లోనే కాకుండా చాలా బిజినెస్ లు కూడా ఉన్నాయట. ఆయన ఇప్పటికే కోట్ల రూపాయల ఆస్తులు కూడా కూడబెట్టుకున్నట్లు తెలుస్తోంది.

also read:ఉగాది నుంచి గజకేసరి రాజయోగం.. ఈ మూడు రాశుల వారికి విజయం పక్కా..!

Visitors Are Also Reading