సాధారణంగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ మతం వారైనా ఏ కులం వారైనా వివాహం చేసుకునే టైంలో అబ్బాయి కంటే అమ్మాయి వయసు కాస్త తక్కువగా ఉండే విధంగా చూసుకుంటారు. నూటికి 90 శాతం పెళ్లిళ్లు ఈ విధంగానే జరుగుతుంటాయి. మరి అబ్బాయి వయసు ఎక్కువగా అమ్మాయి వయసు తక్కువగా ఉండాలనేది ఏదైనా చట్టం ఉందా అంటే, అవేవీ లేవు కానీ పూర్వకాలం నుంచి ఇలాగే కొనసాగుతూ వస్తోంది కాబట్టి ఇది ఫాలో అవుతారు. శాస్త్ర నిపుణులు కూడా అమ్మాయి కంటే అబ్బాయి వయసు కాస్త ఎక్కువగా ఉండాలని చెబుతూ ఉంటారు.. మరి ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
also read:‘కబ్జా’ సినిమాపై నెగిటివ్ టాక్ రావడానికి 5 కారణాలు!
భార్య వయసు ఎక్కువుంటే జరిగేది ఇదే:
ముఖ్యంగా తక్కువ వయసున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆడవారు త్వరగా ముసలివారవుతారు. భర్త కంటే ముందే వృద్ధురాలు అయిన భార్య భర్తకి ఎటువంటి సేవలు చేయలేదు. ఇక తనకంటే వయసులో పెద్దాయన భార్యకు వృద్ధాప్యంలో భర్త కూడా సేవలు చేయలేదు. అందుకే పూర్వకాలం నుంచి భార్యకంటే భర్త పెద్దవాడైతేనే కాపురం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళుతుందని భావించి ఫాలో అవుతూ వచ్చారు.
Advertisement
also read:ఇద్దరమ్మాయిలు గాడ ప్రేమికులు..అంతలో అబ్బాయి ఎంట్రీ.. ఇద్దరితో ఆ పనే..!!
శరీర పరిపక్వత:
శరీర పరిపక్వత దృష్ట్యా స్త్రీలు పురుషులకంటే భిన్నంగా ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు చాలా స్పీడ్ గా ఆలోచిస్తారు. వీరికి వృద్ధాప్యం కూడా పురుషుడు కంటే నాలుగు సంవత్సరాలు ముందుగా వస్తుంది. అందుకే భర్త కంటే భార్య వయసు చిన్నదై ఉండాలని అంటారు .
also read:ఒక్క 500నోటు కుటుంబాన్ని నాశనం చేసింది.. ఎంత అమానుషమంటే..?
ఆడవాళ్లు మానసిక పరిణితి ఎక్కువ:
మగవాళ్ళు మనసికంగా పరిణతి చెందకముందే ఆడవారు చాలా స్పీడ్ గా పరిణతి చెందుతారు. మగవారి మైండ్ కంటే ఆడవాళ్ళ కొన్ని రేట్లు ఎక్కువగా ఆలోచిస్తుంది. ఇలాంటి సమయంలోనే ఓకే ఏజ్ కలిగిన స్త్రీ,పురుషులకు పెళ్లి చేస్తే దాంపత్య జీవితంలో కాస్త కలతలు ఏర్పడతాయట. ఎందుకంటే సమాన ఏజ్ వాళ్లలో భార్య కాస్త ఎక్కువగా ఆలోచిస్తుంది స్పీడ్ గా వెళ్తుంది. అందుకే భర్త కంటే నాలుగైదు సంవత్సరాల చిన్న అమ్మాయిలను భార్యగా చేస్తారు.