Home » 7 సార్లు ఆస్కార్ కు ప్రయత్నించి విఫలమైన స్టార్ హీరో.. ఎవరంటే..?

7 సార్లు ఆస్కార్ కు ప్రయత్నించి విఫలమైన స్టార్ హీరో.. ఎవరంటే..?

by Sravanthi
Ad

ఆస్కార్ అవార్డు రావడం అంటే మామూలు విషయం కాదు. ఈ అవార్డు దక్కాలి అంటే టాలెంటు ఉంటే సరిపోదు. అందుకు తగ్గ డబ్బు కూడా ఖర్చు పెట్టాలి. కానీ త్రిబుల్ ఆర్ మూవీ కి  ఆస్కర్ రావడానికి రాజమౌళి తెలివితేటలతో పాటు తన కొడుకు కార్తికేయ వర్క్ కూడా చాలా తోడ్పడిందని చెప్పవచ్చు.

Advertisement

అందుకే ప్రస్తుతం దేశం మొత్తం కూడా రాజమౌళి పేరు మార్మోగిపోతుంది. బాలీవుడ్ లో ఇప్పటి వరకు చాలామంది ఆస్కార్ కోసం ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఇక ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన హీరో కమలహాసన్.

also read:షారూఖ్ ఖాన్ పఠాన్ మూవీ సాధించిన రికార్డు గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

Advertisement

ఈయన ఏడుసార్లు నామినేషన్ దశకు వెళ్లి చివరికి అవార్డు దక్కక బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే కమలహాసన్ సినిమాలను సరైన పద్ధతిలో మార్కెటింగ్ చేసుకోకపోవడంతో అవి ఏవి కూడా నామినేషన్ దక్కించుకోలేకపోయాయి. చివరికి షార్ట్ లిస్టు కూడా కాలేకపోయాయి. పైగా కమలహాసన్ ఆస్కార్ దక్కించుకున్న కూడా అతనిపై కొన్ని నెగిటివ్ కామెంట్స్ తగ్గవు కదా..

also read:మీ పోస్ట్ చూసి మా అన్నయ్య కన్నీళ్లు పెట్టుకున్నారు..రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు..!

దీనికి ప్రధాన కారణం ఆయన వ్యక్తిగత జీవితంలో అనేక విమర్శల పాలయ్యారు. రాజకీయ విషయాల్లో కూడా చాలాసార్లు టంగు స్లిప్ అయ్యారు. అట్టర్ ఫ్లాప్ గా అతని పాలిటిక్స్ కెరియర్ ముగిసింది. ఇక కమల్ ఆస్కార్ కోసం ప్రయత్నించిన సాగర్ హిందీ సినిమా మొదటిసారి నామినేషన్ కి వెళ్లి బంగపడింది. ఆ తర్వాత క్షత్రియ పుత్రుడు, భారతీయుడు, ద్రోహి, స్వాతిముత్యం, హే రామ్ వంటి సినిమాలకు ఆస్కార్ కు దరఖాస్తు చేసుకున్నారు.

also read:Custody Teaser : నిజాన్ని ‘కస్టడీ’ లోకి తీసుకున్న నాగచైతన్య

Visitors Are Also Reading