ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రంతో పాటు జీవితంలోని పలు అంశాలపై చాలా మాట్లాడాడు. చాణక్యుడు ఆర్థిక, రాజకీయ, దౌత్య వేత్తగా పరిగణించబడ్డాడు. సంపద, శ్రేయస్సు కోసం ప్రజలు అనేక చర్యలు తీసుకుంటారు. దీని ద్వారా లక్ష్మీ అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. గొప్ప ఆర్థికవేత్త చాణక్యుడి మాటలను మీరు పాటించినట్టయితే.. లక్ష్మీ దేవి మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఉంటుంది. మీకు డబ్బుకు అస్సలు లోటు ఉండదు. లక్ష్మీ దేవి సంతోషంగా ఉండాలంటే.. చాణక్యుడు ఏం చెప్పాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : ఎమ్మెల్సీ కవిత పై శ్రీరెడ్డి సెటైర్ లు..తెలంగాణా జోలికి రావొద్దంటూ ఫ్యాన్స్ వార్నింగ్..!
Advertisement
మూర్ఖులకు గౌరవం లేని చోట తిండి గింజలు పుష్కలంగా ఉంటాయని.. భార్యభర్తల మధ్య విబేధాలు ఉండవు అని ఆచార్య పేర్కొంటున్నాడు. ఈ ప్రదేశంలో ఎల్లప్పుడూ ఆనందం, సంపద ఉంటుంది. ఈ ప్రదేశాల్లో లక్ష్మీ నివసించదు. ఎక్కడ అయితే మూర్ఖులను గౌరవిస్తారో అక్కడ లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదు అని చాణక్య నీతిలో చెప్పాడు. మూర్ఖుని మాటలను నమ్మేవాడు ఎప్పుడూ నష్టాన్ని భరిస్తాడు. అందుకే లక్ష్మీని ప్రసన్నం చేసుకోవాలంటే మూర్ఖులను నమ్మకూడదు.
Advertisement
Also Read : హోలీ పండుగకి నేచురల్ గా రంగులను ఎలా తయారు చేయాలో తెలుసా ?
కష్టపడి ఆహారాన్ని నిలువ చేసే వ్యక్తి స్థానంలో లక్ష్మీదేవి నివసిస్తుందని ఆచార్య తెలిపాడు. అందుకోసమే ఎక్కువగా కష్టపడి పని చేయాలి. అలాంటి ఇంటికి లక్ష్మీదేవి ఇంటికి స్వయంగా వస్తుంది. భార్య భర్తల మధ్య విబేధాలు-భార్య భర్తల మధ్య ఎప్పుడూ విభేదాలు ఉండే ఇంట్లో లక్ష్మీ నివాసం ఉండదు అని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. లక్ష్మీ సంతోషంగా ఉండాలంటే.. ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది. భార్యభర్తలే కాదు.. ఎవ్వరితోనూ గొడవ పడకుండా ఉండండి. మీకు లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.
Also Read : నిద్ర పట్టని వారికి శుభవార్త.. నిద్రలేమి చాలా మంచిది..!