Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 19.02.2023: మేషం

Advertisement

మీ రంగాల్లో మనోధైర్యంతో ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. 

Today rashi phalau in telugu :  వృషభం 

సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి.  ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

Today rashi phalau in telugu : మిథునం

పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో ప్రోత్సాహకర వాతావరమైన వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. 

Today rashi phalau in telugu : సింహం

మీ యొక్క పట్టుదలనే మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. ఎవరినీ అతిగా నమ్మకండి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి.

Today rashi phalau in telugu : తుల

అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడుతారు. అనవసర ఖర్చులు జరిగే అవకాశం ఉంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

అనుకూల ఫలితాలుంటాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఆదాయానికి తగ్గ వ్యయముంటుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఇబ్బందికరమైన పరిస్థితులకు దూరంగా ఉండండి. ఇంట్లో శుభ కార్యక్రమాలు ఉంటాయి. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

భవిష్యత్ కి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనుల్లో శుభఫలితాలుంటాయి. మీ ప్రతిభ, పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి.

Today Horoscope in telugu : కుంభం

అభివృద్ధికి సంబంధించిన అంశాలలో ముందడుగు వేస్తారు. ఖర్చు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ముఖ్య వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ప్రయత్నాలు ఫలిస్తాయి. వాణిజ్య రంగాల వారికి కీలక వ్యవహారాలు కలిసొస్తాయి. ఆర్థిక విషయాల్లో కాస్త అప్రమత్తంగా ఉండటం బెటర్.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారు ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త పడాలి

Visitors Are Also Reading