Home » హీరో రాజశేఖర్ కు, హీరోయిన్ శ్రీలీలకు.. ఇంత దగ్గర సంబంధం ఉందా..?

హీరో రాజశేఖర్ కు, హీరోయిన్ శ్రీలీలకు.. ఇంత దగ్గర సంబంధం ఉందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి నటుల్లో ఒకరైన హీరో రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఇండస్ట్రీలో వరుస హిట్లు కొడుతూ చిరంజీవి, బాలకృష్ణ నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలకు పోటీగా నిలిచారు రాజశేఖర్. ఆయన గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. చిన్న చిన్న సినిమాల్లో నటిస్తున్నప్పటికీ, రాజశేఖర్ తన కూతుర్లు శివాని, శివాత్మికలను ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా పరిచయం చేసేసారు. కానీ వీరు ఇండస్ట్రీలో అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోతున్నారు.

also read:నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని పోగొట్టుకున్నాను.. కన్నీళ్లు పెట్టుకున్న సింగర్ సునీత!

Advertisement

Advertisement

కట్ చేస్తే రాజశేఖర్ కేవలం హీరో గానే కాకుండా తన కెరియర్ పరంగా వైద్యుడు కూడా.. అలాంటి హీరో రాజశేఖర్ కు మరియు తాజాగా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్ శ్రీలకు మధ్య చిన్న రిలేషన్ ఉందట..అదేంటో ఇప్పుడు చూద్దాం.. తాజాగా రవితేజ హీరోగా వచ్చిన ధమాకా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇందులో హీరోయిన్ శ్రీలీల నటించిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటి శ్రీలిలకు సీనియర్ నటుడు రాజశేఖర్ మధ్య చిన్న సంబంధం ఉంది..

ఇండస్ట్రీలో హీరోగా చేస్తూ వైద్య వృత్తిని కొనసాగించారు రాజశేఖర్.. అలాగే హీరోయిన్ శ్రీలీలా కూడా ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వైద్య వృత్తిని కొనసాగిస్తూ వస్తోంది. రాజశేఖర్ లాగానే ఇండస్ట్రీలో వైద్యురాలిగా ఉన్న హీరోయిన్ అని చెప్పవచ్చు. ఇక వీరే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు వైద్య వృత్తిని పూర్తి చేసి సినిమాల్లో బిజీగా గడుపుతున్నారు.

also read:

Visitors Are Also Reading